Vishwaksen : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వ‌క్ సేన్.. కార‌ణం ఏంటంటే..?

Vishwaksen : మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా,యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు.ఇకఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా,అంజలి కీలక పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా గతనెల మే 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో అందరి అంచనాలు మేరకు ఆకట్టుకోలేక పోయింది. మూవీలో విశ్వ‌క్ సేన్ ప‌ర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో మరోసారి విశ్వక్ తన నటనతో అదరగొట్టేశాడని చెప్పవచ్చు.

పైగా ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో సోషల్ మీడియా అయిన ఇన్ స్టా అకౌంట్ ను క్లోజ్ చేశారు. ప్రస్తతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే. విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. తన సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు చేస్తాడు. తనని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టిన వారికి రిప్లైలు ఇస్తాడు. తనపై ట్రోల్స్ చేసే వాళ్లకి కూడా గట్టిగానే సమాధానం చెప్తాడు. తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నాను అని పోస్ట్ పెట్టాడు. దీంతో కొన్నాళ్ళు ఏమి పోస్ట్ చేయకుండా దూరంగా ఉంటాడేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత నుంచి అసలు విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనపడట్లేదు. దీంతో మొత్తానికే విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని తీసేశాడని తెలుస్తుంది. ట్విట్టర్ లో మాత్రం అకౌంట్ ఉంది కానీ వాడకపోవచ్చు.

Vishwaksen deleted his instragram account what are the reasons
Vishwaksen

సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై ఫైర్ అయ్యాడు విశ్వక్ సేన్. ఓ యూట్యూబర్ కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో అతనికి సోషల్ మీడియాలో డైరెక్ట్ రిప్లై లు ఇస్తూ దమ్ముంటే ఒక షార్ట్ ఫిలిం తీయమని ఛాలెంజ్ కూడా విసిరాడు. అతను కూడా విశ్వక్ కి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఓ రెండు రోజులు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆ ఇష్యూ జరిగిన తరవాతే ఇప్పుడు విశ్వక్ సేన్ సోషల్ మీడియా నుంచి మొత్తానికే దూరమవడంతో చర్చగా మారింది. దీంతో సోషల్ మీడియాలో విశ్వక్ అకౌంట్ ఏమైంది అంటూ పోస్టులు పెడుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago