Virupaksha : బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న విరూపాక్ష‌.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Virupaksha &colon; దాదాపు ఏడాది గ్యాప్ à°¤‌ర్వాత సాయి à°§‌à°°‌మ్ విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చాడు&period; ఇప్పుడు ఎక్క‌à°¡ చూసిన ఈ సినిమా గురించే చ‌ర్చ‌&period; మూవీ చాలా అద్భుతంగా ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు&period; నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో మిస్టిక్ థ్రిల్లర్ గా విరూపాక్ష చిత్రం రూపొంద‌గా&comma; ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతూ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది&period; సాయి ధరమ్ తేజ్&comma; సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది&period; బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం లాబాల బాట à°ª‌డుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరూపాక్ష చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే &period;&period; ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేశారు&period; వీఎఫ్ఎక్స్ వర్క్&comma; టాప్ క్లాస్ సాంకేతిక నిపుణులు కారణంగా బడ్జెట్ కొంత ఎక్కువగానే అయింది&period; మొత్తంగా ఈ సినిమాను 44 కోట్లతో నిర్మించారు&period; ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 25 కోట్లు&comma; నాన్ థియేట్రికల్ 29 కోట్లు రాబట్టింది&period; దాంతో ఈ చిత్రానికి ఓవరాల్ బిజినెస్ 54 కోట్లు నమోదైంది&period; అయితే గత నాలుగు రోజుల విరూపాక్ష చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే&period;&period; తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకుపైగా గ్రాస్&comma; రెండో రోజు 13 కోట్ల గ్రాస్&comma; మూడో రోజు 12&period;5 కోట్ల గ్రాస్&comma; నాలుగో రోజు 7 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ఈ చిత్రం 50 కోట్ల కలెక్షన్ల మైలురాయిని నమోదు చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13141" aria-describedby&equals;"caption-attachment-13141" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13141 size-full" title&equals;"Virupaksha &colon; బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న విరూపాక్ష‌&period;&period; నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;virupaksha-1&period;jpg" alt&equals;"Virupaksha movie sensation at box office 4 days collections " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13141" class&equals;"wp-caption-text">Virupaksha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 4à°µ రోజుతో పోల్చితే ఐదో రోజ‌ దాదాపు 10 శాతం కలెక్షన్లు క్షీణించాయి&period; ఈ చిత్రం 5 à°µ రోజు బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది&period; దాంతో ఈ చిత్రం సుమారు 55 కోట్లకు చేరువైంది&period; ఈ సినిమా కేవలం 5à°µ రోజు లాభాల జోన్‌లోకి ప్రవేశించడం విశేషంగా మారింది&period; ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి విజయం సాధించిన చిత్రాలు చాలా అరుద‌నే చెప్పాలి&period; తేజ్ గతచిత్రం &OpenCurlyQuote;రిపబ్లిక్’ బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ&period;&period; సీరియస్ సబ్జెక్ట్ కావడం వల్ల పెద్దగా ఆడలేదు&period; కాని ఈ మూవీ మాత్రం ప్ర‌తి ఒక్క‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago