Virat Kohli Tattoo : విరాట్ కోహ్లీ వేసుకున్న ఈ కొత్త టాటూ అర్థం తెలిస్తే అవాక్క‌వుతారు..!

Virat Kohli Tattoo : భార‌త మాజీ కెప్టెన్, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. కొన్ని సంవ‌త్స‌రాలుగా అద్భుత‌మైన ఆట తీరు క‌న‌బ‌రుస్తూ అంద‌రి ప్ర‌శంల‌సు అందుకుంటున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోని త‌న తొలి మ్యాచ్‌లోనే వీర‌విహారం చేశాడు. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌గా, ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ ఆరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లీ ఐపీఎల్లో 50 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.

ఇక టాటూలను ఇష్టపడే క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందుంటాడు అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కోహ్లీ చేతిపై కొత్త టాటూ క‌నిపించింది. ఆ టాటూకు అర్థమేంటని చాలామందిలో ఆసక్తి రేగింది. ఈ టాటూను కోహ్లీ ఇటీవలే ఏలియన్స్ టాటూ స్టూడియో ఓనర్ సన్నీ భానుషాలితో వేయించుకున్నాడు. కోహ్లీ కొత్త టాటూపై సన్నీ భానుషాలి వివరణ ఇచ్చారు. తన ఆధ్యాత్మికతను సంపూర్ణంగా ప్రతిబింబించేలా టాటూ ఉండాలని కోహ్లీ కోరాడని, జీవితచక్రం మొత్తం ఆ టాటూ ప్రతిఫలించాలని సూచించాడని తెల‌ప‌డంతో అలాంటి టాటే వేసానని ఆయ‌న అన్నాడు.

Virat Kohli Tattoo meaning do you know about it
Virat Kohli Tattoo

అయ‌తే కోహ్లీ త‌న మనస్తత్వం ఆ టాటూలో ఉండాలని తనకు అర్థమైందని భానుషాలి వివరించారు. అందుకే, ఆ పచ్చబొట్టును అత్యంత కచ్చితత్వంతో వేసేందుకు ఎంతో కష్టపడినట్టు తెలిపారు. ఇక కోహ్లీకీ టాటూ వేసేటప్పుడు ఎవరూ రాకుండా స్టూడియోను మూసివేశామని, స్టూడియో చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కోహ్లీ కొన్నేళ్ల కిందటే తమ కార్యాలయానికి వచ్చాడని, తమ టాటూల ఫొటోలను చూపించి వాటి గురించి ప్రశంసించాడని భానుషాలి చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago