IPL Players : కోట్ల రూపాయ‌లు పెట్టి కొన్నారు.. మ్యాచ్‌ల‌లో తుస్సుమ‌నిపిస్తున్నారు..

IPL Players : ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలు కొంద‌రు ఆటగాళ్ల ఆట‌తీరుని బ‌ట్టి భారీ మొత్తం చెల్లించి ప‌లువురు ఆట‌గాళ్ల‌ని ద‌క్కించుకుంటూ వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్-2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ ఖజానాలో నుంచి అత్యధిక మొత్తాన్ని నలుగురి ఆటగాళ్లపై వెచ్చించారు. వారు తొలి మ్యాచ్‌లో దారుణంగా నిరాశ‌ప‌రిచారు. ముందుగా ముంబై ఆట‌గాడు కామెరాన్ గ్రీన్ కోసం ముంబై రూ. 17.5 కోట్లు ఖర్చు చేయ‌గా, ఆయ‌న త‌న తొలి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపొయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఐపీఎల్ అరంగేట్రం చేసిన గ్రీన్ కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అటు బౌలింగ్‌లో రెండు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు.

ఇక ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేయ‌గా, అత‌ను పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేకపోయాడు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రాజస్థాన్‌పై 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇంగ్లాండ్ కి చెందిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను చెన్నై కొనుగోలు చేసింది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఈ ఫ్రాంచైజీ.. సదరు ఆటగాడి కోసం రూ. 16.25 కోట్లు ఖర్చు చేసింది. అయితే తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై మంచి ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని అంద‌రు భావించ‌గా, స్టోక్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో కేవ‌లం ఏడు ప‌రుగులే చేశాడు. బౌలింగ్ లో పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయాడు.

these IPL Players bought for crores not good enough
IPL Players

ఇక ఈ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కర్రన్ అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు అత‌డిని కొనుగోలు చేసింది. అయితే అత‌ను గ్రీన్, స్టోక్స్, బ్రూక్ క‌న్నా కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌నే క‌న‌బ‌రిచాడు. బ్యాట్‌తో 26 పరుగులు.. బంతితో 38 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే కాస్ట్‌లీ ఆట‌గాళ్లిన పేరొందిన వీరు రానున్న మ్యాచ్‌ల‌లో ఎంత‌గా రాణిస్తారో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago