Viral Photo : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. రెండు జడలతో, క్యూట్స్ స్మైల్ తో చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అందం, అభినయంతో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కేవలం 13 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చూడచక్కని రూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ చిన్నది.
2001లో నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ అందాల భామ ఛార్మి కౌర్. నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది ఛార్మి. నితిన్ సరసన శ్రీ ఆంజనేయ చిత్రంలో నటించి పద్దు శివంగి.. ఆడపులి.. అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ ఆంజనేయం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయింది.
నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సెట్ చేస్తుంది. ఛార్మి గౌరీ, చంటి, మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2015లో విడుదలైన మంత్ర 2 చిత్రంలో నటించిన తర్వాత చార్మి తెలుగులో మరే చిత్రంలో కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఛార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి కనెక్ట్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తుంది. కొంతకాలం క్రితం ఈ బ్యానర్ పై విడుదలైన లైగర్ చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో చార్మి ఇన్నేళ్లుగా సంపాదించుకున్న ఆస్తులు మొత్తం నష్టపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…