Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Photo : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Mounika Yandrapu by Mounika Yandrapu
November 15, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Photo : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. రెండు జడలతో, క్యూట్స్ స్మైల్ తో  చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..  రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అందం, అభినయంతో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కేవలం 13 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చూడచక్కని రూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ చిన్నది.

2001లో నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ అందాల భామ ఛార్మి కౌర్. నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది ఛార్మి. నితిన్ సరసన శ్రీ ఆంజనేయ చిత్రంలో నటించి పద్దు శివంగి.. ఆడపులి.. అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ ఆంజనేయం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయింది.

Viral Photo of charmy kaur childhood
Viral Photo

నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సెట్ చేస్తుంది. ఛార్మి  గౌరీ, చంటి, మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2015లో విడుదలైన  మంత్ర 2 చిత్రంలో నటించిన తర్వాత చార్మి తెలుగులో మరే చిత్రంలో కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఛార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి కనెక్ట్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తుంది. కొంతకాలం క్రితం ఈ బ్యానర్ పై విడుదలైన లైగర్ చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో చార్మి ఇన్నేళ్లుగా సంపాదించుకున్న  ఆస్తులు మొత్తం నష్టపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags: Charmy KaurTollywoodViral Photo
Previous Post

Uday Kiran : ఆ రోజుల్లోనే రూ.1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్.. ఆ ఒక్క కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..?

Next Post

Viral Pic : అమ్మ కౌగిలిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.