Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

Shreyan Ch by Shreyan Ch
September 21, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన వాట‌న్నింటిని ధీటుగా ఎదుర్కొంది. కొద్దిరోజుల్లోనే ఎంత మంచి రాష్ట్రానికి చేయవచ్చో, ఎంత మంది చింతలు తీర్చవచ్చో…చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది. ప్రతికూలతల్లో అనుకూలతలను వెతికే నాయకత్వం ఉంటే, సంక్షోభాల్లో రెట్టింపు శక్తితో పనిచేసే నేతృత్వం లభిస్తే ఎలాంటి ఆపత్కాలాలనైనా దాటొచ్చని చాటింది. విజయవాడ వరదలను చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు, భారీ ప్యాకేజీతో బాధితులను ఆదుకున్న విధానమే దీనిని నిదర్శనం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వృద్ధుల పింఛన్లను ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ.నాలుగు వేలు చేశారు.

ఒక‌టో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. ఆగిపోయిన అన్న క్యాంటీన్లు తొలి వంద రోజుల్లోనే రాష్ట్రమంతా తెరుచుకున్నాయి. అమరావతి, పోలవరం పూర్తి కాగలవన్న నమ్మకాన్ని ప్రజలకు కూటమి ప్రభుత్వం కలగించగలిగింది.అయితే వంద రోజుల కూటమి ప్రభుత్వంలో వెయ్యి అడుగులు వేశాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటు పడిపోయింది. ఐదేళ్లలో 3 శాతం గ్రోత్‌ రేట్‌ తగ్గింది. దీంతో బాగా వెనకబడ్డాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంది. రూ.లక్ష కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. ఈ సమయంలో అధికారంలోకి వచ్చాం. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. పవన్‌కల్యాణ్‌, మంత్రులు, కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని అన్నారు చంద్ర‌బాబు.

cm chandra babu wishes 3 parties alliance forever

మూడు పార్టీల ఆలోచనలు విభిన్నమైనా ఒకటే ధ్యేయం.ఏపీ అభివృద్ధికి అంతా కలిసి ఉండాలి.ఈ పొత్తు శాశ్వతంగా ఉండాలి అని చంద్ర‌బాబు అన్నారు. అభివృద్ధితో పాటు మన నడవడిక ఆమోదయోగ్యంగా ఉండాలి. భవిష్యత్‌లో చేసేవి కూడా మనం చెప్పాలి అని చంద్రబాబు అన్నారు. ఇటీవల వచ్చిన వరదలను కూడా సవాల్‌గా తీసుకుని పనిచేశాం. పవన్‌ రూ.6కోట్లు ఇచ్చారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు. నా జీవితంలో చాలా చాలెంజ్‌లు చూశాను. ఇప్పటికే రూ.350 కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌కి వచ్చింది. అందరం కలిసి నెల జీతం విరాళంగా ఇద్దాం అంటూ చంద్ర‌బాబు ప‌లు కామెంట్స్ చేశారు.

Tags: chandra babu
Previous Post

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

Next Post

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024
politics

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

TECNO POP 6 Pro : రూ.5వేల‌కు టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

by editor
September 27, 2022

...

Read moreDetails
special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
వార్త‌లు

ఏపీ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల హాల్ టిక్కెట్స్ ఇలా పొంద‌వ‌చ్చు.. ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

by editor
July 30, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

అధిక బ‌రువు తగ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 28, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.