Viral Pic : ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత సినీ సెలబ్రిటీలకు ఫ్యాన్స్‌ను మరింతగా దగ్గర చేసింది ఇదిలా ఉంటే హీరో గానీ, హీరోయిన్ గానీ ఏవైనా ఫోటోలు అప్‌లోడ్ చేస్తే చాలు వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ మధ్యకాలం చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. త్రో బ్యాక్ అంటూ హీరోయిన్లు తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అమ్మ కౌగిట్లో క్యూట్ గా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరు గుర్తుపట్టండి చూద్దాం.
ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అటు హిందీ, ఇటు తెలుగు, తమిళం భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. కెరటం చిత్రంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి అందం, అభినయం, నటనతో వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఎవరో ఎప్పటికేనా గుర్తొచ్చిందా.
ఆమె ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వరుసపెట్టి హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్. బాలీవుడ్ లో కూడా నటన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటుంది. ఇక ఇటీవల తన పుట్టినరోజు నాడు బాలీవుడ్ హీరో జాకీ భగ్ననీతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రకుల్ . అతడిని ఉద్దేశించిన లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…