Vijay Anthony Daughter Meera : విజయ్ ఆంటోనీ కూతురి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. డైరీలో బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vijay Anthony Daughter Meera &colon; బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి à°¦‌గ్గ‌రైన క‌న్న‌à°¡ à°¨‌టుడు విజ‌య్ ఆంటోని&period; ఇటీవ‌à°² à°µ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది&period; ఆయన పెద్ద కూతురు మీరా ఇంట్లోఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తమిళ&comma; తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది&period; 16 యేళ్లు à°µ‌à°¯‌స్సున్న విజ‌య్ కూతురు&period;&period; &period;చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12à°µ తరగతి చదువుతోంది&period; చెన్నైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుఝామున 3 గంటలకు ఈమె ఈ అఘాత్యానికి పాల్పడింది&period; ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి&period; ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణాలేంటి అనే కోణంలోనే జనాలు చర్చించుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజ‌య్ కూతురు మీరా సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం చదువులో మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలియగా&period;&period; తాజాగా ఆమె టీచర్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి&period; అలానే ఆమె రాసుకున్న డైరీ కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది&period; మీరా మృతిపై ఆమె టీచర్ రియాక్ట్ అవుతూ&period;&period; చదువు విషయంలో మీరాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు&period; ఆమె టాపర్ కాదు కానీ&period;&period; తెలివైన విద్యార్థి అని చెప్పారు&period; ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నదో అర్ధం కాలేదని&comma; మీరా సూసైడ్ వ్యవహారం మాకు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అని స్కూల్‌కు చెందిన టీచర్ తెలిపారు&period; మా పాఠశాలలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయం అని&comma; స్కూల్‌లో ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదని టీచర్స్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19673" aria-describedby&equals;"caption-attachment-19673" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19673 size-full" title&equals;"Vijay Anthony Daughter Meera &colon; విజయ్ ఆంటోనీ కూతురి ఆత్మహత్య కేసులో ట్విస్ట్&period;&period; డైరీలో à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డ అస‌లు నిజం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;vijay-anthony-daughter-meera&period;jpg" alt&equals;"Vijay Anthony Daughter Meera what happened know in diary" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19673" class&equals;"wp-caption-text">Vijay Anthony Daughter Meera<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరాకి ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి సమస్య లేదు&period; ఇంత చిన్న వయసులో మీరాపై ఎలాంటి ఒత్తిడి ఉందో తెలియదు&period; ఇలాంటి నిర్ణయం తీసుకొంటుందని మేము ఊహించలేదు&period; స్కూల్‌లో గానీ&comma; స్కూల్ నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదు అని టీచర్ వెల్లడించారు&period;ఇక ఆమె డైరీలో à°¤‌à°¨ తండ్రి గురించి స్నేహితులు à°¤‌à°¨‌కు ఎలాంటి బాధ à°µ‌చ్చిన కూడా చాలా అండ‌గా ఉంటార‌ని కూడా రాసుకొచ్చింది&period; మీరా సూసైడ్ నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొన్నారు&period; ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి సూసైడ్ చేసుకొన్న గదిని తనిఖీలు చేశారు&period; ఆమె నుంచి చివరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్లింది&quest; చివరి మెసేజ్ ఎవరికి వెళ్లింది&quest; ఎవరి నుంచి వచ్చిందనే కోణంలో నిపుణులు విచారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"C5pNvWzExYE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago