Chandrababu : రెండు రోజుల్లో విడుద‌ల కానున్న చంద్ర‌బాబు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandrababu &colon; ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో హోరా హోరీగా వాద‌à°¨‌లు సాగాయి&period; చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే&comma; సిద్ధార్ధ్ లూథ్రాలు వాదనలు విన్పించగా&comma; సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు&period;చంద్రబాబు అరెస్టులో సీఐడీ సరైన నియమావళి పాటించలేదని&comma; గవర్నర్ అనుమతి తీసుకోలేదని తెలిపారు&period; ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ ప్రకారం అరెస్టు జరిగినప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేద‌ని&comma; ఆయ‌à°¨‌ని అస‌లు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు&period; 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీకారం కోసం ఇదంతా చేశారని వాదించారు&period; ఎక్కడా సాక్ష్యాల్ని తారుమారు చేయలేదని వివరించారు&period; ఈ సందర్భంగా అర్నబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును ప్రస్తావించారు&period; స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయ‌గా&comma; రిమాండ్ రివ్యూ పిటిషన్‌ కూడా దాఖలైన సంగతి తెలిసిందే&period; జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే&period; చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19682" aria-describedby&equals;"caption-attachment-19682" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19682 size-full" title&equals;"Chandrababu &colon; రెండు రోజుల్లో విడుద‌à°² కానున్న చంద్ర‌బాబు&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;chandrababu&period;jpg" alt&equals;"Chandrababu may release in 2 days " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19682" class&equals;"wp-caption-text">Chandrababu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే చంద్రబాబుని అరెస్టు చేయలేదని&comma; కేసు నమోదైన రెండేళ్లవరకూ సాక్ష్యాధారాలు సేకరించి అప్పుడు అరెస్టు చేశారని చెప్పారు&period; ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్చనిస్తూ క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని కోరారు&period; సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లైనా వేయవచ్చన్నారు&period; ఎంతమంది సాక్షులనైనా కేసులో చేర్చవచ్చన్నారు&period; 371 కోట్లు ఎక్కడికి వెళ్లాయనేది నిగ్గు తేల్చాలని&comma; ఈ కేసులో షెల్ కంపెనీల జాడ బయటకు తీస్తున్నామన్నారు&period; ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిదుల దుర్వినియోగం జరిగినట్టు చెప్పారు&period; అయితే క్వాష్ పిటీషన్‌పై హోరాహోరీ వాదనల అనంతరం ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది&period; తీర్పు ఎలా వస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది&period; చంద్ర‌బాబు విడుద‌à°² కావ‌డం ఖాయ‌à°®‌ని తెలుగు à°¤‌మ్ముళ్లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago