Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Chandrababu : రెండు రోజుల్లో విడుద‌ల కానున్న చంద్ర‌బాబు..?

Shreyan Ch by Shreyan Ch
September 20, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో హోరా హోరీగా వాద‌న‌లు సాగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రాలు వాదనలు విన్పించగా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు.చంద్రబాబు అరెస్టులో సీఐడీ సరైన నియమావళి పాటించలేదని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని తెలిపారు. ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ ప్రకారం అరెస్టు జరిగినప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేద‌ని, ఆయ‌న‌ని అస‌లు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీకారం కోసం ఇదంతా చేశారని వాదించారు. ఎక్కడా సాక్ష్యాల్ని తారుమారు చేయలేదని వివరించారు. ఈ సందర్భంగా అర్నబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును ప్రస్తావించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయ‌గా, రిమాండ్ రివ్యూ పిటిషన్‌ కూడా దాఖలైన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

Chandrababu may release in 2 days
Chandrababu

ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే చంద్రబాబుని అరెస్టు చేయలేదని, కేసు నమోదైన రెండేళ్లవరకూ సాక్ష్యాధారాలు సేకరించి అప్పుడు అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్చనిస్తూ క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని కోరారు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లైనా వేయవచ్చన్నారు. ఎంతమంది సాక్షులనైనా కేసులో చేర్చవచ్చన్నారు. 371 కోట్లు ఎక్కడికి వెళ్లాయనేది నిగ్గు తేల్చాలని, ఈ కేసులో షెల్ కంపెనీల జాడ బయటకు తీస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిదుల దుర్వినియోగం జరిగినట్టు చెప్పారు. అయితే క్వాష్ పిటీషన్‌పై హోరాహోరీ వాదనల అనంతరం ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఎలా వస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చంద్ర‌బాబు విడుద‌ల కావ‌డం ఖాయ‌మ‌ని తెలుగు త‌మ్ముళ్లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags: Chandrababu
Previous Post

Vijay Anthony Daughter Meera : విజయ్ ఆంటోనీ కూతురి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. డైరీలో బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం..!

Next Post

Pawan Kalyan : సీఎం ప‌దవి గురించి ఓపెన్‌గా మాట్లాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.