Vidadala Rajini : జ‌గ‌న్‌కి రాఖీ క‌ట్టిన విడ‌ద‌ల ర‌జ‌ని.. సీఎం రియాక్ష‌న్‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vidadala Rajini &colon; రేపు దేశ‌మంతటా రాఖీ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రుపుకోనున్న విష‌యం తెలిసిందే&period; అన్న చెల్లెల్ల అనుబంధానికి ప్రతిరూపంగా జరిగే పండుగ రాఖీ జ‌రుపుకుంటారనే విషయం తెలిసిందే&period; అయితే ప్రతి సోదరి&period;&period; తన సోదరుడికి&comma; తన సోదరుడిలా భావించే వ్యక్తులకు రాఖీ కడుతుంది&period; అంతేకాక రాఖీ కట్టినందుకు తమ సోదరిమణులకు వివిధ రకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు&period; ఈ పండగ సందర్భంగా ప్రముఖులు సైతం తమ సోదరులకు రాఖీలు కట్టారు&period; సినీ&comma; రాజకీయ ప్రముఖులు కూడా రాఖీ పండగను జరుపుకుంటున్నారు&period; రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని రాఖీ కట్టింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్‌కు మంత్రి విడదల రజిని రాఖీ కట్టి అనంతరం స్వీటు తినిపించి ఆ‎శీస్సులు తీసుకున్నారు&period; ఈ సందర్భంగా సీఎం జగన్ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రతి అక్కకు&comma; ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు&period; వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు&period; ఇటీవలే నగరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా&period;&period; సీఎం జగన్ కి రాఖీ కట్టిన సంగతి తెలిసిందే&period; రాఖీ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి&period;&period; మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రతి అక్కకు&comma; ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18779" aria-describedby&equals;"caption-attachment-18779" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18779 size-full" title&equals;"Vidadala Rajini &colon; జ‌గ‌న్‌కి రాఖీ క‌ట్టిన విడ‌à°¦‌à°² à°°‌జ‌ని&period;&period; సీఎం రియాక్ష‌న్‌&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;vidadala-rajini&period;jpg" alt&equals;"Vidadala Rajini tied rakhi to cm ys jagan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18779" class&equals;"wp-caption-text">Vidadala Rajini<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కచెల్లెమ్మలు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడినని ఆయన తెలిపారు&period; మహిళ సంక్షేమం&comma; అభివృద్దే లక్ష్యంగా&comma; వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని సీఎం తెలిపారు&period;ఒక అన్నగా&comma; ఒక తమ్ముడిగా ఎప్పుడు అక్కచెల్లమ్మలకు అండగా ఉంటాని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు&period; ప్ర‌తి ఏడాది కూడా జ‌గ‌న్‌కి వైసీపీకి చెందిన యువ‌తులు రాఖీలు క‌ట్టి స్వీట్ తినిపిస్తున్న విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"fgmPGMA6WTY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago