కోడికత్తి ఏపీలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ రెడ్డి సీఎం కావాలని పెద్ద స్కెచ్ వేసి తాను అనుకున్న ఎఫెక్ట్ సాధిచిన కోడికత్తి శీను ఐదేళ్లుగా జైల్లో ఉన్నారు. జగన్ రెడ్డి .. కోడికత్తి శీను ఆశించినట్లుగా బంపర్ మెజార్టీ సాధించి సీఎం అయ్యారు. కానీ శీనుకు మాత్రం చిప్పకూడే గతయింది. ఐదేళ్లుగా ఆయనకు బెయిల్ ఎందుకు రాలేదు అంటే.. జగన్ రెడ్డే రానీకుండా చేస్తున్నారని శ్రీను తరపు లాయర్ ఖరాఖండిగా చెబుతున్నారు. సీఎం జగన్ విచారణకు సహకరించాలని.. కోర్టుకు హాజరుకావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్వోసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అంటున్నారు.
కోడికత్తి కేసులో ఏపీ సీఎం జగన్ కోర్టుకు రావాలంటూ విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇదివరకు విజయవాడలో జరిగిన కేసు విచారణ విశాఖకు బదిలీ చేయడం జరిగింది. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై కోడికత్తితో దాడి చేయడం జరిగింది. జగన్‌పై జరిగిన దాడిలో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ కోర్టు తేల్చేసింది. అయితే కోడికత్తి కేసు విషయంలో టీవీ 5 సాంబశివరావు కోడి కత్తి శీనుని దళిత సంఘాలు కాపాడుకోవాలని తెలియజేశారు. గతంలో చాలా మంది జైలులో హతమయ్యారు. ఆయన కూడా హతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇక పోసాని కృష్ణ మురళిని మెంటల్ కృష్ణ అంటారు. అది నిజమే. ఆయన ఎక్కవుగానే మాట్లాడతారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకో. నీ కన్నా ఎక్కువగా మాట్లాడతా. నిన్ను సినిమా ప్రపంచం వెలివేసింది. ఏ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారు, ఏ పార్టీ ఎంగిలి మెతుకులు తింటున్నారో ఒక్కసారి ఆలోచించడం. మీకు మాకు చాలా తేడా ఉంది. ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉన్నాం.మీరు ఎవరి పక్షాన ఉన్నారు అంటూ ఆయనని లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. అందరిపై హత్యలు, అత్యాచారం చేస్తున్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు, మంత్రులు అమ్మాయిలని దారుణంగా అవమానిస్తుంటే ఏం చేశారు.. అంటూ పోసానిపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగితే వెంటపడి తరుముతారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…