Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30&comma; 31 తేదీల్లో జరుపుకుంటారు&period; కానీ కొంతమంది ఈ పండుగను 20 రోజుల తర్వాత జరుపుకుంటారు&period; విభిన్నమైన రకాల డిజైన్లతో రకరకాల రాఖీలు మార్కెట్ లో కనువిందు చేస్తున్నాయి&period;వివిధ రాకల డిజైన్లతో తయారుచేసిన రాఖీలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి&period; రాఖీలు వివిధ డిజైన్లలో లభిస్తాయి&period;డిజైన్ ను బట్టి కొన్ని ఎక్కువ à°§à°° ఉంటే&comma; మరికొన్ని తక్కువ ధరలలో లభిస్తాయి&period; అలాగే వివిధ ఆకారాలు&comma; రంగులతో కూడా రాఖీలను తయారుచేస్తూ ఉంటాయి&period;భారత త్రివర్ణ పతాకం రంగులలో కూడా రాఖీలు ఉంటాయి&period;సామాన్యులు&comma; సెల‌బ్రిటీలు సైతం రాఖీ పండుగని ఘ‌నంగ జ‌రుపుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి సైతం à°¤‌à°¨ సోద‌రీమ‌ణుల‌తో క‌లిసి రాఖీ పండుగ‌ని జ‌రుపుకున్నారు&period; వారు à°¸‌à°°‌దాగా సంద‌à°¡à°¿ చేస్తూ చిరు చేత రాఖీ క‌ట్టించుకున్నారు&period; గ‌à°¤ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెళ్లకు కోకాపేటలోని ల్యాండ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే&period; ఇద్దరు చెల్లెళ్లకి చెరో ఎకరం రాసినట్టుగా తెలుస్తోంది&period; ఈ మేరకు సురేఖ కొణిదెలే ముందుండి వ్యవహారం అంతా చూసుకుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు&period; మొత్తానికి చిరంజీవి నాడు రాఖీ సందర్భంగా ఇచ్చిన భూముల విలువ మాత్రం వందల కోట్లకు చేరుకుంది&period; వందల కోట్లను చిరు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు అయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18782" aria-describedby&equals;"caption-attachment-18782" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18782 size-full" title&equals;"Chiranjeevi &colon; రూ&period;10 రాఖీ క‌ట్టి&period;&period; కోట్లు లాగుతున్నారుగా&period;&period; కామెడీ చేసిన చిరంజీవి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chiranjeevi-11&period;jpg" alt&equals;"Chiranjeevi fun with his sisters on rakhi " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18782" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చిరంజీవి ప్ర‌స్తుతం à°ª‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ à°¨‌టించిన భోళా శంక‌ర్ బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° దారుణంగా విఫ‌à°²‌మైంది&period; త్వ‌à°°‌లో రెండు సినిమాలు చేయ‌నున్నాడు&period; ఈ రెండు చిత్రాలు à°¤‌ప్ప‌క అలరిస్తాయ‌ని అంటున్నాడు&period; ఓ చిత్రం à°¤‌à°¨ కూతురు నిర్మాణంలో చేయ‌నున్నాడు&period; బింబిసార à°¦‌ర్శకుడితో కూడా చిరు ఓ సినిమా చేయ‌నున్నాడు&period; దీనిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Y9F-9DslJJs" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago