Venu Swamy : జూన్ 4 త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఏంటో చెప్పిన వేణు స్వామి

<p style&equals;"text-align&colon; justify&semi;">Venu Swamy &colon; ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు లేరు&period; ఆయ‌à°¨ సినీ &comma; రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు&period; ముఖ్యంగా నాగ చైతన్య&comma; సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి వార్త‌à°²‌లోకి ఎక్కారు&period; సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో&period;&period;సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు&period; 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణు స్వామి చాలా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు&period; ఎంతమంది కలిసి వచ్చిన జగన్‌ను ఓడించలేరని ఆయన తెలిపారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్య్వూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘటించారు&period; దీనిపై యాంకర్ మాట్లాడుతూ&&num;8230&semi; ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని&period;&period; రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటూంటే మీరు&&num;8230&semi; మీళ్లీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణు స్వామిని ప్రశ్నిస్తారు&period; నేను రోజుకో మాట మాట్లాడానికి రాజకీయ విశ్లేషకుడును కాదని&period;&period; జ్యోతిషుడనని ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని ఆయన వేణు స్వామి తెలిపారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27002" aria-describedby&equals;"caption-attachment-27002" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27002 size-full" title&equals;"Venu Swamy &colon; జూన్ 4 à°¤‌ర్వాత à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°ª‌రిస్థితి ఏంటో చెప్పిన వేణు స్వామి" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;venu-swamy&period;jpg" alt&equals;"Venu Swamy sensational comments on pawan kalyan winning" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27002" class&equals;"wp-caption-text">Venu Swamy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేనాని పవన్ కల్యాణ్ మోసపోవడం ఖాయమన్నారు&period; పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని&comma; తను ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించాడు&period; చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ఆయనకు రాజయోగం లేదని&comma; అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగలేరని వేణు స్వామి చెప్పారు&period; అంతేకాదు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి తన జాతకాన్ని విప్పారు&period; అధికార‌మే à°²‌క్ష్యంగా à°¬‌రిలోకి దిగిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ రానున్న రోజుల‌లో ఎలాంటి సంచ‌à°²‌నాలు సృష్టిస్తాడో చూడాల్సింది&period; మరోవైపు వరుస సినిమాలు చేస్తూ సినీ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ &period; ప్రస్తుతం ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్&comma; ఓజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి&period; ఎలక్షన్ హడావిడి ముగియగానే ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నారు పవన్ కళ్యాణ్&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago