Manchu Lakshmi : బెంగ‌ళూరు రేవ్ పార్టీపై మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న కామెంట్స్‌..!

Manchu Lakshmi : బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌లో ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హేమ‌, శ్రీకాంత్, జానీ మాస్ట‌ర్ వంటి పేర్లు బ‌య‌ట‌కు రాగా, వారిలో హేమ పేరు మాత్రం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమెకి పాజిటివ్ రావ‌డం ప‌ట్ల ప్రతి ఒక్క‌రు కూడా ఆమె గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. రీసెంట్‌గా గా రేవ్‌ పార్టీపై మంచు లక్ష్మి స్పందించారు. తాజాగా ఆమె నటించిన యక్షిణి అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈ వెంట్ లో మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు మంచు లక్ష్మీ. బాలీవుడ్ కు వెళ్లిపోయారా.? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను బాలీవుడ్ కు వెళ్ళాను అని అంతా అనుకుంటున్నారు. నేను ముంబై షిఫ్ట్ అయ్యాను అంతే.. నాకు ఏ బాషా అయినా ఒకటే.. హాలీవుడ్ లో చేశాను, టాలీవుడ్ లో చేశాను, కోలీవుడ్ లోనూ సినిమాలు చేశాను అని తెలిపారు. అలాగే కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ..నేను కన్నప్ప సినిమాలో లేను, నాకు సూట్ అయ్యే పాత్ర లేదేమో.. అందుకే నన్ను సినిమాలోకి తీసుకోలేదు.

Manchu Lakshmi sensational comments on bangalore party
Manchu Lakshmi

మనోజ్ కూడా లేడు. మేము ఇద్దరం ఉంటే అది మా ఫ్యామిలీ మూవీ అవుతుంది అని తెలిపారు. అలాగే రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. రేవ్‌ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్‌ సిరీస్‌ మీ ముందుకు రానుంది. దాని గురించి మాట్లాడదాం. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే అని చెప్పుకొచ్చారు మంచు లక్ష్మీ. ఇటీవ‌ల మంచు ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మంచు ల‌క్ష్మీ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాక రేపుతుంది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులో కూడా ఈ భామ త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago