Ratnam Movie On OTT : ఓటీటీలో దుమ్ము రేపుతున్న త‌మిళ యాక్ష‌న్ మూవీ.. ఎక్క‌డ స్ట్రీమింగ్ అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ratnam Movie On OTT &colon; తమిళ హీరోనే అయినా సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌à°°‌చుకున్న హీరో విశాల్‌&period; ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చి మంచి ఫాలోయింగ్ ఏర్ప‌à°°‌చుకున్నాడు&period; హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తున్నాడు&period; ఇలా &&num;8216&semi;మార్క్ ఆంటోనీ&&num;8217&semi; వంటి హిట్ తర్వాత విశాల్ &&num;8216&semi;రత్నం&&num;8217&semi; మూవీ చేశాడు&period; ఏప్రిల్ 26à°¨ తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రత్నం థియేటర్లలో విడుదలైంది&period; రోటీన్ స్టోరీ అనే టాక్ వచ్చినా తమిళ్ తో బాగానే కలెక్షన్లు వచ్చాయి&period; అయితే తెలుగులో మాత్రం విశాల్ సినిమాకు నిరాశే ఎదురైంది&period; అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్&comma; ఊహకందని ట్విస్టులు విశాల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి&period; అలాగే ప్రియా భవానీ శంకర్ నటన కూడా మెప్పించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన రత్నం సినిమా నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేసింది&period; ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకోగా&comma; ఈ చిత్రం మే 23 అర్ధ‌రాత్రి నుండి ఓటీటీలోకి స్ట్రీమింగ్ à°µ‌చ్చింది&period; సింగం చిత్రాల ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం à°µ‌హించ‌గా ప్రియా భవానీ శంకర్ క‌థానాయిక‌గా à°¨‌టించింది&period; స్టోన్‌బెంచ్‌ ఫిల్మ్స్‌&comma; జీ స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కించిన‌ ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానం నిర్మాత&period; ఈ సినిమాను తెలుగు&comma; à°¤‌మిళ భాష‌ల్లో à°µ‌à°°‌ల్డ్ వైడ్‌గా విడుద‌à°² చేశారు&period;&period; థియేటర్లలో దాదాపుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రత్నం సినిమా ఓటీటీలో మాత్రం అన్నింటిని దాటి టాప్‌లో ఉండటం ఆశ్చర్యంగా&comma; విశేషంగా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27010" aria-describedby&equals;"caption-attachment-27010" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27010 size-full" title&equals;"Ratnam Movie On OTT &colon; ఓటీటీలో దుమ్ము రేపుతున్న à°¤‌మిళ యాక్ష‌న్ మూవీ&period;&period; ఎక్క‌à°¡ స్ట్రీమింగ్ అంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;ratnam-movie&period;jpg" alt&equals;"Ratnam Movie On OTT trending how to watch streaming details" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27010" class&equals;"wp-caption-text">Ratnam Movie On OTT<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెజాన్ ప్రైమ్‌లో రత్నం తర్వాత మడగావ్ ఎక్స్‌ప్రెస్&comma; మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం&comma; హిందీ యాక్షన్ ఫిల్మ్ యోధ&comma; సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్&comma; విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్&comma; హీరో సత్యదేవ్ కృష్ణమ్మ&comma; షాహిద్ కపూర్-కృతి సనన్ తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా&comma; గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలు వరుసగా ఉన్నాయి&period; వీటిలో మలయాళంలో సుమారు వంద కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆవేశం సినిమాను దాటి రత్నం ముందంజలో ఉండటం విశేషంగా మారింది&period; ఆంధ్రప్రదేశ్&comma; తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా స్టోరీ ఉండ‌గా&period;&period; సముద్రఖని&comma; యోగిబాబు&comma; గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో à°¨‌టించారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago