Venu Swamy : మోక్ష‌జ్ఞ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!

Venu Swamy : వేణు స్వామి.. ఇప్పుడు ఆయ‌న సెల‌బ్రిటీగా మ‌రాడు. ఎంతో మంది సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. వేణు స్వామి చెప్పిన‌ట్టు స‌మంత‌, నాగ చైత‌న్య విడాకులు తీసుకోవ‌డంతో ఆయ‌న పేరు ఒక్క‌సారిగా మారుమ్రోగిపోయింది. ఇక నిహారిక విడాకుల గురించి కూడా వేణు స్వామి ముందే చెప్పాడని మ‌ధ్య జోరుగా ప్ర‌చారంసాగుతుంది. అయితే బాల‌య్య త‌న‌యుడు మోక్షజ్న గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో మంది వార‌సులు ప‌రిచ‌యం కాగా, బాల‌య్య త‌న‌యుడు కూడా త్వ‌ర‌లో ఆరంగేట్రం చేయ‌బోతున్న‌ట్టుట ఎప్ప‌టి నుండో ప్ర‌చారం న‌డుస్తుంది. మోక్షజ్ఞను వెండి తెర మీద చూడటం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కి ఇంకెన్నో రోజులు స‌మ‌యం లేద‌ని అంటున్నారు. ఇక సెలబ్రిటీల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నందమూరి మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Venu Swamy interesting comments on mokshagna
Venu Swamy

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. కానీ ఆసల్యంగా వస్తాడు. అయితే లేట్‌గా వచ్చినా సరే.. తిరుగులేని స్టార్‌ హీరోగా ఎదుగుతాడు. సినీ రంగంలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్తు ఉంది. అభిమానులను అలరించి.. స్టార్‌గా ఎదుగుతాడు అని చెప్పుకొచ్చారు. అలానే మోక్షజ్ఞ పొలిటికల్‌ ఎంట్రీ గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత‌ను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడని.. సినిమాలే తనకు క్రేజ్‌ పెంచుతాయని తెలిపాడు. వేణు స్వామి చేసిన‌ కామెంట్స్‌ వైరలవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఇటీవల త‌న బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ చేసి స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తున్న‌డు. త్వ‌ర‌లోనే ఆయ‌న వెండితెర‌ ఎంట్రీ ఉంటుంద‌ని స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago