Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలోకి రాకపోయిన కూడా హీరోయిన్స్‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్నాళ్లు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన సితార రీసెంట్‌గా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పీఎంజే జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపిక కాగా, ఇటీవల దానికి సంబంధించిన ఫొటోషూట్ కూడా చేసింది. రెండ్రోజుల కింద న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ కూడా మెరిసిన విషయం తెలిసిందే. ఇది చూసి మహేష్ బాబు, నమ్రత చాలా సంతోషించారు.
అయితే చీరకట్టులో సితారని చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు. ఎంత అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజులలో సితార స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల సితార తాను చేసిన యాడ్ కోసం కోటీ వరకు పారితోషికం తీసుకుందని ప్రచారం. ఇదిలా ఉంటే.. సితార నెక్ట్స్ స్టెప్ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలో సితార అందరికీ ఊహించని విధంగా షాక్ ఇవ్వబోతోందని తెలుస్తోంది . తల్లి నమ్రతా శిరోద్కర్ సూచనలతోనే సితార మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలకు కూడా రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న సితారపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మధ్య సితార..మహేష్‌తో కలిసి పలు షోలకు అటెండ్ అవుతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే నమత్రా సితారకు డాన్స్, యాక్టింగ్ సిల్స్ లో శిక్షణ ఇప్పించారని తెలుస్తోంది. మరోవైపు సితార కూడా తన డాన్స్ రీల్స్ తో, క్యూట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సితార జోరు చూస్తుంటే రానున్న రోజులలో సితార వెండితెరకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…