Niharika : ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండాల్సిన నిహారిక-చైతన్య జంట విడాకులతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. జూలై 5న నిహారిక, చైతన్యలు తమ విడాకుల గురించి ప్రకటన చేయగా, ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. అసలు వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ఇటీవల నిహారికదే తప్పు అన్నట్టుగా చైతన్య తండ్రి అయిన రిటైర్డ్ ఐ జి ప్రభాకర్ రావు కొన్ని వ్యాఖ్యలు చేసారని నెట్టింట ప్రచారం జరిగింది. నేను ఒక గౌరవమైన హోదాలో బ్రతికిన వ్యక్తిని నా ఇంట్లోనే నా మాటకే విలువ లేని పరిస్థితి వచ్చింది. నిహారిక కు ఇంట్లో పెద్ద వాళ్లపై గౌరవం లేదు, భర్త పై ప్రేమ లేదు, సంసారం చేసే ఆలోచన లేదు, నిత్యం సోషల్ లైఫ్ అంటూ బయటకు వెళ్లిపోవడం, క్లబ్బులు పబ్బులు తప్ప కుటుంబం గురించి ఆలోచించలేదు.
మెగా ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం కలిగిన కుటుంబం అని భావించాం. కానీ మా కొడుకు గురించి మెగా అభిమానులు తప్పుగా మాట్లాడుతుంటే సహించలేకపోతున్నాను. వారి సోషల్ లైఫ్ కి నేను ఎలాంటి అడ్డంకి కాను కానీ నలుగురు నా ఇంటికి వచ్చినప్పుడు మర్యాద కలిగిన కోడలి స్థానంలో ఉన్న ఆ మనిషి ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది అని ప్రభాకర్ రావు తన సన్నిహితులతో చెప్పారని వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నిహారిక కూడా తన విడాకులకి కారణం ఏంటో వెల్లడించిందని అంటున్నారు. ఓ లైవ్ లో నిహారిక తన విడాకులకి కారణం చైతన్యనే అని చెప్పిందట.
చైతన్య వలన తాను ఇబ్బందులు పడ్డట్టు చెప్పిన నిహారిక అతనితో కలిసి ఉండలేకే విడాకులు తీసుకున్నట్టు చెప్పిందట. మరి ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే నిహారిక, చైతన్య ఇద్దరు రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఉన్న ఉదయ్ విల్లాస్ లో డిసెంబర్ 9న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి కరోనా టైంలో జరిగింది.అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వచ్చిన వారందరు నిహారికకి కోట్లలో గిఫ్ట్ లు ఇచ్చారట. ఇక పెళ్లి కూడా నాగబాబు 50 కోట్ల రూపాయలతో చేసాడని సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…