Venkatesh Wife Neeraja : వెంక‌టేష్ భార్య‌ను ఎప్పుడైనా చూశారా.. ఎంత సింపుల్‌గా ఉందో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Venkatesh Wife Neeraja &colon; విక్టరీ వెంకటేష్&period;&period; తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా&period;&period; సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు&period; టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసినా… ఆతర్వాత తనదైన ప్రతిభతో మాస్&comma; క్లాస్&comma; ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు&period; ఎక్కువ‌గా ఫ్యామిలీ చిత్రాల‌కి పెద్ద పీట వేస్తూ ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటాడు&period; వెంకటేష్ వృత్తిపరమైన విషయాలు తప్పితే&period;&period; ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు&period;ఆయన భార్య&comma; పిల్లల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించరు&period; వెంకటేష్ సినిమాల ఈవెంట్స్‌కు కూడా తన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి&period; వెంకటేష్ వివాహం కోసం తండ్రి రామానాయుడు సంబంధాలు చూసేటప్పుడు డబ్బు&comma; కులం వంటివి పట్టించుకోకుండా అమ్మాయి గుణగణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వెంకటేష్‌కు నీరజారెడ్డి తో వివాహం జరిపించారు&period; ఇక ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి&period; ఆమె తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి&comma; ఉషారాణి&period; నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే&period;&period; విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు&period; ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దలు వెంకటేష్&comma; నీరజా రెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26223" aria-describedby&equals;"caption-attachment-26223" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26223 size-full" title&equals;"Venkatesh Wife Neeraja &colon; వెంక‌టేష్ భార్య‌ను ఎప్పుడైనా చూశారా&period;&period; ఎంత సింపుల్‌గా ఉందో&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;venkatesh-wife-neeraja&period;jpg" alt&equals;"Venkatesh Wife Neeraja see how simple she is " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26223" class&equals;"wp-caption-text">Venkatesh Wife Neeraja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది&period; ఎపుడు సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్&period; దీంతో కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ&period; తాజాగా నీర‌జా రెడ్డి కోకా పేట‌లోని à°¶à°¿à°µ à°®‌హా à°¸‌న్నిధానం ఆల‌యం ప్రారంభోత్స‌వానికి హాజ‌à°°‌య్యారు&period; ఆ à°¸‌à°®‌యంలో చాలా సింపుల్‌గా క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రిచారు&period; ఆమెని చూసిన అభిమానులు ఎందుకు ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుందంటూ ప్ర‌శ్న‌à°² à°µ‌ర్షం కురిపిస్తున్నారు&period; ఇక నీర‌జ‌&comma; వెంక‌టేష్‌à°²‌ది పెద్దలు కుదిర్చిన వివాహం&period; డిసెంబర్ 13&comma;1987లో వీరి వివాహం జరిగింది&period; వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు&period; అయితే వెంకటేష్ భార్య నీరజారెడ్డి చదువుకునే రోజుల్లోనే వ్యాపార రంగంలోకి వెళ్లాలని కలలు కనే వారట&period; కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆమె పెళ్లి జరిగిపోయింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ZYEb1DZwaJY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago