Tarun : త‌రుణ్ నిహారిక‌ను పెళ్లి చేసుకోనున్నాడా.. క్లారిటీ ఇచ్చాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tarun &colon; ఒక‌ప్పుడు à°²‌à°µ‌ర్ బాయ్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా à°¦‌గ్గ‌రైన హీరో à°¤‌రుణ్‌&period; ఆయ‌à°¨ à°¨‌టించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° పెద్ద విజ‌యం సాధించాయి&period; అయితే à°¤‌రుణ్ ఇటీవ‌à°² సినిమాల‌లో క‌నిపించ‌à°¡‌మే మానేశాడు&period;ఇక యువ హీరోలు వరుసపెట్టి పెళ్లి తంతు ఫినిష్ చేసుకుంటున్నారు&period; ఈ క్రమంలోనే తరుణ్ పెళ్లి మ్యాటర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; ఈ క్ర‌మంలో ఏకంగా నిహారికను తరుణ్ పెళ్లాడబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి&period; డివోర్స్ తీసుకున్న నిహారిక&period;&period; మళ్ళీ పెళ్ళికి రెడీ అయిందని&comma; తరుణ్ ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ చర్చించుకొని వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేశారనే టాక్ బయటకొచ్చింది&period; దీంతో ఏకంగా à°¤‌రుణ్ స్పందించాల్సి à°µ‌చ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాదు అని à°¤‌రున్ అన్నారు&period; నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా తెలియజేస్తాను&period; à°¤‌à°¨ పెళ్లి విషయంలో పుకార్లు పుట్టించొద్దంటూ à°¤‌రుణ్ కోరారు&period; అసలు తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు తరుణ్&period; ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ బిజినెస్ లో బిజీగా ఉన్నారు&period; ఆ మధ్య తరుణ్‌కి పెళ్లి చేయబోతున్నామనే కామెంట్లు చేసింది ఆయన తల్లి రోజా రమణి&period; ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో తరుణ్ మ్యారేజ్ ఉంటుందని చెప్పడంతో&period;&period; ఆయన పెళ్లి మ్యాటర్ పై బోలెడన్ని చర్చలు షురూ అయ్యాయి&period; ఈ క్రమంలోనే నిహారిక పేరు బయటకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26218" aria-describedby&equals;"caption-attachment-26218" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26218 size-full" title&equals;"Tarun &colon; à°¤‌రుణ్ నిహారిక‌ను పెళ్లి చేసుకోనున్నాడా&period;&period; క్లారిటీ ఇచ్చాడుగా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;tarun&period;jpg" alt&equals;"tarun clarifies on marrying niharika konidela know what he said" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26218" class&equals;"wp-caption-text">Tarun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో చాలా సినిమాలు చేశారు&period; మిలీనియం మొదట్లో నువ్వే కావాలి అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బాణాలు దింపిన à°¤‌రుణ్ అమ్మాయిల క‌à°²‌à°² రాకుమారుడిగా కూడా మారాడు &period; ఆ తర్వాత కూడా ప్రియమైన నీకు&comma; నువ్వే నువ్వే&comma; నువ్వులేక నేనులేను లాంటి సినిమాలు తరుణ్‌ను ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసాయి&period; ఆ తర్వాతే ఈయన కెరీర్ గాడి తప్పింది&period; దీంతో కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు&period;కెరీర్ మధ్యలో కొంత గ్యాప్‌ తీసుకున్న తరుణ్‌&period;&period; ఆర్తి ఆగర్వాల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు&period; దీంతో సినిమాలపై ఫోకస్‌ చేయలేదు&period; దీంతో కెరీర్ కాస్త ట్రాక్ à°¤‌ప్పింది&period; ఇప్పుడు ఆయ‌à°¨ సినిమాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago