Venkatesh : రెండు ఫ్లాప్ మూవీలను రిజెక్ట్ చేసి ల‌క్కీగా బ‌య‌ట ప‌డ్డ వెంకీ.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Venkatesh &colon; సినిమా ఇండ‌స్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారుతుంటాయి&period; ఒక‌à°°à°¿ చేతుల్లోకి వచ్చిన ప్రాజెక్ట్ à°®‌రొక‌à°°à°¿ చేతుల్లోకి వెళ్ల‌డం ఒక్కోసారి అది సూప‌ర్ హిట్ కావ‌డం&comma; à°®‌రో సారి ఫ్లాప్ కావ‌డం కూడా జ‌రుగుతుంది&period; సాదార‌ణంగా à°¦‌ర్శ‌కుడు&comma; రైట‌ర్ ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని క‌à°¥ రాస్తారు&period;&period;అది కాస్తా యూ ట‌ర్న్ తీసుకుని à°®‌రో హీరో à°¦‌గ్గ‌రికి వెళ్ల‌డంతో à°®‌ళ్లీ కొంత మార్పులు చేయాల్సిన à°ª‌రిస్థితి&period; అయితే ఒక‌à°°à°¿ నుండి à°®‌రొక‌à°°à°¿ à°¦‌గ్గ‌à°°‌కు వెళ్లి ఈ à°®‌ధ్య ఫెయిల్యూర్స్ గా నిలిచిన రెండు చిత్రాలు రాధేశ్యామ్‌&comma; ఆడ‌వాళ్లు మీకు జోహార్లు&period; ఈ రెండు సినిమాలు ముందుగా వెంక‌టేష్ చేయాల్సింద‌ట‌&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాగా&comma; ఈ సినిమా తీవ్రంగా నిరాశ‌à°ª‌à°°‌చింది&period; ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటించిన విష‌యంతెలిసిందే&period; ఈ చిత్ర కథ రాసింది దర్శకుడు రాధాకృష్ణ కాదట&period; విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ కథని రాసుకున్నారట&period; చంద్రశేఖర్ ఏలేటి ముందుగా ఈ కథని హస్తసాముద్రిక నిపుణుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అని క‌à°¥ రాసుకోగా దీనిని ముందుగా వెంక‌టేష్‌కి à°µ‌నిపించార‌ట‌&period;సెకండ్ హాఫ్ నచ్చలేదని వెంకీ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది&period; దీనితో చంద్రశేఖర్ యేలేటికి కూడా ఈ కథపై ఆసక్తి పోయిందట&period; దీనితో ఈ కథని ఆయన అమ్మేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13733" aria-describedby&equals;"caption-attachment-13733" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13733 size-full" title&equals;"Venkatesh &colon; రెండు ఫ్లాప్ మూవీలను రిజెక్ట్ చేసి à°²‌క్కీగా à°¬‌à°¯‌ట à°ª‌డ్డ వెంకీ&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;venkatesh&period;jpg" alt&equals;"Venkatesh luckily escaped from two flop movies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13733" class&equals;"wp-caption-text">Venkatesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పేడు అది దర్శకుడు రాధాకృష్ణ చేతుల్లోకి వచ్చింది&period; రాధాకృష్ణ ఈ కథకు మరిన్ని మార్పులు చేర్పులు చేసి రొమాంటిక్ పార్ట్ పెంచారు&period; ప్రభాస్ కి తగ్గట్లుగా స్టోరీని బిల్డ్ చేశారట&period; అలా రాధే శ్యామ్ కథ రూపు దిద్దుకున్నట్లు తెలుస్తోంది&period; ఇక డైరెక్ట‌ర్ కిశోర్ తిరుమ‌à°² ముందుగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాను వెంక‌టేశ్‌తో చేయాల‌ని ఫిక్సై&period;&period;ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు కూడా షురూ చేశాడ‌ట‌&period; కానీ అనుకోని కార‌ణాల వల్ల వెంకీ à°¤‌ప్పుకోవ‌డంతో à°¶‌ర్వానంద్‌ను లైన్ లోకి తీసుకున్న‌ట్టు టాక్‌&period; ఏదేమైన వెంకీ రెండు ఫ్లాపుల నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago