Priya Prakash Varrier : మాల్దీవుల‌లో బికినీలో రెచ్చిపోయిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్

Priya Prakash Varrier : ఒకే ఒక క‌న్నుగీటుతో కుర్రాళ్ల గుండెల్లో క‌త్తులు దింపిన అందాల భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.ఒరు ఆదార్ లవ్ మూవీలో సాంగ్ తో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన ఈ అందాల భామ సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయిన ఫాలోవర్స్ మాత్రం లక్షల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకి సంబందించిన అప్డేట్స్ ని ఈ బ్యూటీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. నార్త్ ఇండియన్ భామలకి ఏ మాత్రం తీసిపోని రీతిలో గ్లామర్ షో చేయడానికి అందాల ముద్దుగుమ్మ ఎప్పుడు రెడీగా ఉంటుంది.

ప్రియా ప్ర‌కాశ్ తెలుగులో నితిన్ తో చెక్, తేజ సజ్జాకి జోడీగా ఇష్క్ సినిమాలలో నటించింది. ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. ఇక ది మాతృభాషలో 4 ఇయర్స్ అనే లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో 3 మంకీస్, యారియాన్ 2, లవ్ హ్యాకర్స్ సినిమాలో లీడ్ రోల్ లో పూర్తి చేసింది. రిలీజ్ కి సిద్ధంగా అవుతున్నాయి. అలాగే కన్నడలో విష్ణు ప్రియ అనే మూవీలో నటించింది. మాతృభాషలో కోలా అనే చిత్రం కంప్లీట్ చేసింది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో వస్తున్నా వినోదాయ సీతమ్ రీమేక్ లో కీల‌క పాత్ర‌లో క‌న‌పించ‌నుంది.

Priya Prakash Varrier enjoys at maldives
Priya Prakash Varrier

ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు వింక్ బ్యూటీ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో తన ఫేట్ మారిపోతుందని అమ్మడు ఆశపడుతోంది. రీసెంట్‌గా మాల్దీవులు వెళ్లిన ఈ బ్యూఈ బీచ్ అందాలని ప్రియ ఆశ్వాదిస్తూ ఉంటే ఆమె బికినీ అందాలు కుర్రాళ్ళు చూస్తూ ఆనందిస్తున్నారు. తీరంలో హాట్ వెబ్ సోకులతో తెరైపారా చూపిస్తూ కుర్రాళ్ళకి ఈ అమ్మడు మతిపోగోడుతోంది. అప్పట్లో తన పై వచ్చే ట్రోల్స్ భరించలేక ఇన్‌స్టాగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది అందాల ప్రియా ప్ర‌కాశ్‌.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago