Naresh Allari Movie : రూ.70 ల‌క్ష‌లు పెట్టి తీసిన సినిమా ఇది.. ఎంత లాభం వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naresh Allari Movie &colon; అల్లరి సిినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు నరేష్&period; అప్పట్లో టాప్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఇవివి సత్యనారాయణ గారి కొడుకు గా అల్లరి సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్… 2002 à°µ సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో రూపొందిన &OpenCurlyQuote;అల్లరి’ చిత్రంతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు&period; 2002 మే 10 à°¨ ఈ చిత్రం రిలీజ్ కాగా&comma; ఈ ఏడాది మే 10తో 21 ఏళ్లు పూర్తైంది&period; ఈ సంద‌ర్భంగా మూవీకి సంబంధించి అనేక ఆస‌క్తిక‌à°° విష‌యాలు నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; అల్లరి చిత్రాన్ని రవిబాబు &OpenCurlyQuote;ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ఓ చిన్న సినిమాగా తీయాలనుకున్నారట&period;ముందుగా ఈ లైన్ ను తన స్నేహితుడు సురేష్ బాబుకి వినిపించాడు&period;అయితే &OpenCurlyQuote;సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ టైంలో చిన్న సినిమా ఎందుకా అని సురేష్ బాబు ఆలోచించారు&period;అయినప్ప‌టికీ రవిబాబు కాన్ఫిడెన్స్ పై నమ్మకంతో రవిబాబుకి సపోర్ట్ ఇచ్చి &OpenCurlyQuote;ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించేలా చేశారు… మొదటి సినిమాకే నిర్మాణ రంగంలోకి వెళ్లడం కరెక్టేనా అనే ఆలోచన రాగా&comma; అదే విషయాన్ని తన తండ్రి చలపతి రావుకి చెప్పాడు à°°‌విబాబు&period; అప్పుడు మన సినిమా ఎవ్వడూ కొనడు &period;కాబట్టి మనం సురేష్ బాబు&comma; రామానాయుడు à°² సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ను వాడుకుందాం అని చెప్పారట&period; తండ్రి మాటలతో రవిబాబు కూడా కన్విన్స్ అయ్యాడు&period; అప్పుడు సురేష్ బాబు&period;&period;à°°‌విబాబుకి ఒక à°¸‌à°²‌హా కూడా ఇచ్చాడు&period; సినిమాని నువ్వు డైరెక్టర్ గా మాత్రమే చేస్తే సరిపోదు&period;&period; నువ్వు నిర్మాణ భాగస్వామిగా ఫీలయ్యి చేస్తే మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని అన్నాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13743" aria-describedby&equals;"caption-attachment-13743" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13743 size-full" title&equals;"Naresh Allari Movie &colon; రూ&period;70 à°²‌క్ష‌లు పెట్టి తీసిన సినిమా ఇది&period;&period; ఎంత లాభం à°µ‌చ్చిందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;naresh-allari-movie&period;jpg" alt&equals;"Naresh Allari Movie collections how much it got " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13743" class&equals;"wp-caption-text">Naresh Allari Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక‌ ఇవివి సత్యనారాయణ వద్ద రవిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు&period; ఆ à°¸‌à°®‌యంలో రవిబాబుకి&comma; అల్లరి నరేష్ కు ఫ్రెండ్ షిప్ ఏర్పడింది&period; ఆ క్ర‌మంలో à°¨‌రేష్ హీరోగా సినిమా తీయాల‌ని అనుకున్నాడు à°°‌విబాబు&period; నిజానికి నరేష్ కు హీరోగా క‌న్నా డైరెక్ట‌ర్ అవ్వాలని ఉండేద‌ట‌&period; అయితే ఏదోలా à°°‌విబాబు ఇవివి&comma;à°¨‌రేష్‌ని ఒప్పించడం జరిగింది&period; అయితే సినిమా నిండా కొత్త మొహాలే ఉంటే&period;&period; మార్కెట్ చేసుకోడానికి ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోండి అన్నారట&period; అయినా రవిబాబు à°­‌à°¯‌à°ª‌à°¡‌కుండా 25 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు&period; ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 70 లక్షలు కాగా ఈ సినిమా ను మొదట కొనడానికి ఎవరు రాలేదు &period; దాంతో సురేష్ బాబు దగ్గర ఉన్న కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయ‌డంతో పాజిటివ్ టాక్ సంపాదించుకొని మంచి విజయాన్ని సాధించింది&period;ఆరోజుల్లోనే ఈ సినిమా సురేష్ బాబు కి 2 కోట్ల ప్రాఫిట్ కూడా అందించింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago