Venkatesh : ఒకే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ చిత్రాలు.. ఏది హిట్ అయిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Venkatesh &colon; ఒక్కోసారి కథపరంగా గాని&comma; దర్శక నిర్మాతల డిమాండ్ పరంగా గాని ఒక చిత్రానికి ఉపయోగించిన టైటిల్ ని వేరొక హీరో సినిమాకి కూడా ఉపయోగించడం జరుగుతుంది&period; అంటే ఒక జనరేషన్ హీరో మూవీకి ఉపయోగించిన సినిమా టైటిల్ ను మరో జనరేషన్ హీరో సినిమాలకు పెట్టడం జరుగుతుంది&period; ఇక అసలు విషయానికి వెళ్తే 1986 తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఏడాదిగా చెప్పుకోవలసిన సంవత్సరం&period; 1986 సంవత్సరంలో  టాలీవుడ్ లో దాదాపు 118 సినిమాలు విడుదల కావడం గమనార్హం&period; ఆ ఏడాదిలోనే  కృష్ణ తొలిసారిగా దర్శకత్వం  వహించిన సింహాసనం చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి 70mm ను పరిచయం చేశారు&period;  ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ&comma;  శ్రీదేవి జంటగా నటించిన చిత్రం  ఖైదీ రుద్రయ్య&period; 1986లో విడుదలైన ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది&period; ఖైదీ రుద్రయ్య చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ&comma; శ్రీదేవి హిట్ పెయిర్ గా టాక్ రావడంతో వీరి కాంబినేషన్ లోనే వచ్చిన మరో మూవీ జయం మనదే&period; ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది&period; ఇదే జయం మనదే చిత్ర టైటిల్ ని కృష్ణ తర్వాత జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సినిమాకు కూడా పెట్టడం జరిగింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6120" aria-describedby&equals;"caption-attachment-6120" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6120 size-full" title&equals;"Venkatesh &colon; ఒకే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ&comma; విక్టరీ వెంకటేష్ చిత్రాలు&period;&period; ఏది హిట్ అయిందంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;krishna-venkatesh&period;jpg" alt&equals;"Venkatesh and krishna movies came with same title know the details " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6120" class&equals;"wp-caption-text">Venkatesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ హీరో ఇంకెవరో కాదు&period;&period; దగ్గుపాటి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్&period; 2000 సంవత్సరంలో ఎన్&period; శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య కలిసి నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జయం మనదేరా&period;  వెంకటేష్ నటించిన జయం మనదేరా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది&period; ఇలా ఒకే టైటిల్ తో వచ్చిన కృష్ణ మరియు వెంకటేష్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ ని  సాధించాయి&period;<&sol;p>&NewLine;

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago