Bananas : అర‌టి పండ్ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా.. త‌గ్గుతారా.. అస‌లు విష‌యం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bananas &colon; అర‌టిపండు&period;&period; చిన్న‌పిల్ల‌à°²‌నుంచి మొద‌లుకొని వృద్ధుల‌ à°µ‌à°°‌కూ అంద‌రూ ఇష్టంగా తినే పండు&period; మార్కెట్లో అతితక్కువ à°§‌à°°‌కు à°²‌భించే పండుకూడా ఇదే&period; ఇందులో పొటాషియం&comma; పీచు&comma; ఆరోగ్య‌క‌à°° కొవ్వులు&comma; విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్ప‌డుతుంది&period; అందుకే ప్ర‌తిఒక్క‌రూ రోజులో 2 లేదా 3 అర‌టిపండ్లు తినాల‌ని వైద్యులు సూచిస్తారు&period; అయితే&comma; ఎక్కువ మొత్తంలో తింటామంటే మాత్రం కుదరదు&period; అర‌టిపండ్ల‌తో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అవేంటో చూద్దాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గొచ్చు&colon; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ప్ర‌తిరోజూ అర‌టి పండును తినొచ్చు&period; ఒక్క అర‌టి పండులో 100 కేల‌రీల à°¶‌క్తి ఉంటుంది&period; ఇందులో ఫైబ‌ర్‌&comma; ప్రొటీన్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; కాబట్టి అర‌టి పండు తిన‌డం à°µ‌ల్ల త్వ‌à°°‌గా ఆక‌లి వేయ‌దు&period; కేల‌రీలు ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌మాదం ఉండ‌దు&period; దీంతో ఈజీగా à°¬‌రువు à°¤‌గ్గొచ్చు&period; à°¶‌క్తి స్థాయిని పెంచుతుంది&colon; అరటి పండ్లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తుంది&period; ఎనర్జీ డ్రింక్స్ కంటే అరటి పండ్లు ఆరోగ్యకరమైవి&period; అందుకే రోజుకు 2 అర‌టి పండ్లు తింటే&period;&period; à°®‌నం రోజువారీ కార్య‌క‌లాపాలు చేసుకునేందుకు కావాల్సిన à°¶‌క్తి à°µ‌స్తుంది&period; చ‌ర్మ సౌందర్యం&colon; రోజూ అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ముడతలు&comma; మొటిమలు&comma; పొడి చర్మం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6117" aria-describedby&equals;"caption-attachment-6117" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6117 size-full" title&equals;"Bananas &colon; అర‌టి పండ్ల‌ను తింటే à°¬‌రువు పెరుగుతారా&period;&period; à°¤‌గ్గుతారా&period;&period; అస‌లు విష‌యం ఇదే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bananas-over-weight&period;jpg" alt&equals;"Bananas help in reduce weight or what really true " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6117" class&equals;"wp-caption-text">Bananas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటిచూపు మెరుగు&colon; ప్ర‌తిరోజూ అర‌టి పండ్లు తింటే కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; అర‌టి పండ్ల‌లో విట‌మిన్ ఏ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; నిద్రలేమికి చెక్&colon; స్లీపింగ్ పిల్ వేసుకోకుండా అరటి పండును తినండి&period; అరటి పండులో అధిక మెగ్నీషియం&comma; పొటాషియం మరియు ట్రిప్టోఫాన్ కంటెంట్ కారణంగా హాయిగా నిద్ర పడుతుంది&period; హ్యాంగోవర్‌కు మందు&colon; హ్యాంగోవర్‌లకు అరటి పండు సరైన పరిష్కారం&period; అరటి పండులో సహజమైన యాంటాసిడ్ ఉంటుంది కాబట్టి తలనొప్పి&comma; వికారం నుంచి బయటపడొచ్చు&period; బీపీ కంట్రోల్‌&colon; అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఇది గుండెకు మెరుగైన à°°‌క్ష‌à°£‌ను ఇస్తుంది&period; అంతేకాదు బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago