బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పక్కా మాస్ కమర్షియల్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ నేడు థియేటర్లలోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద టపాసుల మోత మోగిస్తున్నారు. తెరమీద బాలయ్య ఎంట్రీని తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ఇందులో శృతి హాస‌న్ క‌థానాయికగా న‌టించ‌గా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, న‌వీన్ చంద్ర పలువురు ప్ర‌ముఖులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

క‌థ‌:

వీర‌సింహారెడ్డి చెల్లి అయిన భానుమ‌తి త‌న అన్న‌మీద ప్ర‌తీకారం తీర్చుకోవ‌డమే సినిమా క‌థ‌. భానుమ‌తి ప్రేమించిన వాడిని వీర‌సింహారెడ్డి చంపేసాడ‌ని భావిస్తుంది. ఈ క్ర‌మంలో వీర‌సింహారెడ్డిపై ప‌గ తీర్చుకునేందుకు పన్నాగాలు ప‌న్నుతుంది. ఈ క్ర‌మంలో వీర‌సింహారెడ్డికి యాంటీ ప‌ర్స‌న్‌ని పెళ్లి చేసుకొని అత‌నిని అంత‌మొందిస్తుంది. అయితే వీర‌సింహారెడ్డి నిజంగా చ‌నిపోతాడా లేకుంటే మ‌ళ్లీ ఆయ‌న తిరిగొచ్చి చెల్లెలికి బుద్ది చెబుతాడా అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

veera simha reddy movie review know how is the movie

వీర‌సింహారెడ్డి చిత్రం కథలో కొత్తదనం ఏమీ లేదని చాలా మంది అంటున్నారు. సినిమా ప్రారంభమైన సుమారు 15 నిమిషాలు కాస్త బోరింగ్‌గా ఉంటుంది.. ఆ తరవాత నుంచే అసలు సినిమా మొద‌ల‌వుతుంది. బాలయ్య యాక్టింగ్, డైలాగులు, యాక్షన్ బ్లాక్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు బలాలు. యాక్ష‌న్ కాస్త అతిగానే ఉంది. బ‌ట్ బాల‌య్య ఫ్యాన్స్‌కి మాత్రం మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఫైట్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.వరలక్ష్మీ శరత్‌కుమార్ చాలా బాగా నటించారు. మొత్తం మీద ‘వీరసింహారెడ్డి’ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతుంది..సాధారణ ప్రేక్షకులకు మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా అఖండ మాదిరిగా బాగా ఆడొచ్చు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago