టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన వారిలో విజయశాంతి, రాధ తప్పక ఉంటారు.వీరిద్దరూ అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి మరి నటించేవారు. విజయశాంతి నటనపరంగా టాప్ ప్లేస్ లో ఉంటే రాధ డ్యాన్సుల్లో హీరోలతో పోటీపడి మరి స్టెప్పులు వేసి అదరగొట్టేంది.. అలా ఇద్దరు ఒకరికొకరు పోటీపడి మరి సినిమాలు చేసేవారు. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవితో రాధా, విజయశాంతి ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే.. రాధా – చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేఇది.
చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ తో పాటు రాధా – చిరంజీవి కాంబినేషన్ సినిమాలు కూడా అలాగే ఎంజాయ్ చేసేవారు ప్రేక్షకుల. చిరంజీవితో విజయశాంతి, రాధ ఇద్దరు సూపర్ హిట్ సినిమాలు ఇస్తుండడంతో దర్శక, నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా తీసేటప్పుడు.. ఈ ఇద్దరు హీరోయిన్ల డేట్ ల కోసం వెంటపడేవారట. ఇక వీరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి అంటే చాలు పక్కా హిట్ అని నిర్మాతలు కూడా నమ్మేవారు.అందుకే ఇక వీరి కాంబినేషన్ ఎన్నోసార్లు రిపీట్ అయింది అని చెప్పాలి. అయితే ఇలా స్టార్ హీరోయిన్లు గా కొనసాగిన విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్ వారు జరిగేదట.
ముఖ్యంగా చిరంజీవి సినిమాల విషయంలో విజయశాంతి, రాధ మధ్య అసలు మాటలు కూడా ఉండేవి కాదట. చిరంజీవి సినిమాల విషయంలో ఒక్కోసారి విజయశాంతి డేట్లు ఖాళీ లేకపోతే రాధను హీరోయిన్‌గా తీసుకోవడం… రాధ బిజీగా ఉంటే విజయశాంతిని తీసుకోవటం జరిగేదట. ఈ క్రమంలోనే విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్‌వార్ కూడా జరిగేదని టాక్. విచిత్రం ఏంటంటే చిరుకు జోడిగా ఈ ఇద్దరు కలిసి కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే కాలక్రమంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సూపర్ హిట్ కొ్టడంతో అనంతరం టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ గా కూడా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…