రోజా విమ‌ర్శ‌ల‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన చిరంజీవి

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వాల్తేరు వీర‌య్య సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు&period; జ‌à°¨‌à°µ‌à°°à°¿ 13à°¨ ఈ చిత్రం విడుద‌à°² కానుండ‌గా&comma; ఈ సినిమాపై రెట్టింపు అంచ‌నాలు ఉన్నాయి&period; ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చిరు à°ª‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు&period; ఈ క్ర‌మంలో అనేక విష‌యాల గురించి స్పందిస్తున్నారు&period; ఇటీవల ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ సినిమాల్లో ప్రజల డబ్బుతో ఎంతో ఎత్తుకు ఎదిగారు&period; కానీ ప్రజలకు చిన్న సాయం కూడా చేయలేదు&period; అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాఖ్య‌à°²‌పై చిరంజీవి తాజాగా స్పందించారు&period;రోజాతో తనకైతే ఎలాంటి స్పర్థలు లేవని అన్నారు చిరంజీవి&period; ఆమె ఏపీలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తన ఇంటికి కూడా వచ్చి కలిసి వెళ్లారని&period;&period; ఆ విషయం అందరికీ తెలుసు అని తెలిపారు&period; ఆమె ఎందుకు అలా మాట్లాడారో ఆమెనే అడగాలంటూ కామెంట్ చేశారు&period; నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది&period; అడ్డా దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను&comma; నా ఫ్యామిలీని తిడుతుంటారు&period; నా పేరు వాడకపోతే వాళ్ళకి గుర్తింపు ఉండదు అని చిరు స్ప‌ష్టం చేశారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8960 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chiranjeevi-roja&period;jpg" alt&equals;"chiranjeevi given strong reply to roja comments " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నానా తో స్నేహంగా ఉన్నవారే ఇప్పుడు నా గురించి à°¤‌ప్పుగా మాట్లాడుతున్నారు&period; నేను ఎవ్వరికి సహాయం చేయలేదని&comma; ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు&period; నా గురించి వీళ్లకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని చిరు రోజాకి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు&period;&period; కొన్నిసార్లు వాళ్లను చూస్తే రాజకీయం అంటే ఇలానే ఉండాలా &quest; వేరే విధంగా ఉండకూడదా &quest; అని అనిపిస్తుంది&period; నేను గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలా మాట్లాడలేదు&period; అది నా నైజం” అంటూ చెప్పుకొచ్చారు చిరు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago