Varun Tej : చెల్లిని సీరియ‌స్‌గా చూసిన వ‌రుణ్ తేజ్.. నేనేం చేయ‌లేద‌న్న నిహారిక‌..

Varun Tej : మెగా బ్ర‌దర్ నాగ‌బాబు త‌న పిల్ల‌ల‌ని చాలా గారాబంగా పెంచారు. ముఖ్యంగా నిహారిక‌ని చిన్న‌ప్ప‌టి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.ఆమె కోరుకున్న‌వ‌న్నీ లేద‌నకుండా ఇచ్చారు. ఇక తాను కోరుకున్నట్టు పెళ్లి దాదాపు 50 కోట్ల రూపాయాల‌తో అట్ట‌హాసంగా జ‌రిపించాడు. అయితే ప‌ట్టుమ‌ని రెండేళ్లు కూడా కాకుండానే విడాకులు ఇచ్చింది నిహారిక‌. ఇక అప్ప‌టి నుండి నిహారిక‌పై ఆమె కుటుంబ స‌భ్యులు చాలా గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. నాగ‌బాబు ఇప్ప‌టికీ మాట్లాడ‌డం లేద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక నిహారిక తాజాగా వ‌రుణ్ తే్జ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌కి హాజ‌రు కాగా, అక్క‌డ ఆమెని సీరియ‌స్‌గా చూశాడు. తానే ఏం చేయ‌లేద‌న్న‌ట్టు నిహారిక ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటవైర‌ల్‌గా మారింది.

ఇక మెగా ప్రిన్స్ ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ఓ వైపు గాంఢీవధారి అర్జునను సిద్ధం చేస్తూనే మరో వైపు కొత్త సినిమాలకు కమిట్‌మెంట్లు ఇచ్చేస్తున్నాడు. రెండు సినిమాలను ఆల్రెడీ సెట్స్‌ మీద ఉంచిన వరుణ్ ఇప్పుడు మరో సినిమాను సిద్ధం చేశాడు. కరుణ్ కుమార్‌ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ సినిమాను గురువారం గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. ఈ మేరకు చిత్రబృందం టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు మట్కా అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. నోట్ల కట్టల మధ్య రాయల్‌ కారును చూపిస్తూ పోస్టర్‌ను ఆసక్తికరంగా డిజైన్‌ చేశారు.మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలిసింది.

Varun Tej serious look on niharika konidela Varun Tej serious look on niharika konidela
Varun Tej

మ‌ట్కా చిత్రం కథ ఒక పీరియడ్ డ్రామాగా ఉంటుందని ముందే చెప్పారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే కథ ఇది అని అందుకని, విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరపబోతున్నట్టుగా కూడా తెలిసింది. ఈరోజు జరిగిన ముహూర్త సన్నివేశానికి పరిశ్రమకి చెందిన అతిరథ మహారధులు అందరూ విచ్చేసి ఈ సినిమా నిర్మాతలకి, కథానాయకుడికి, అలాగే దర్శకుడికి తమ శుభాకాంక్ష‌లు అందించారు. అల్లు అరవింద్ ,దిల్ రాజు, హరీష్ శంకర్, మారుతీ, అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈ పూజ కార్యక్రమానికి విచ్చేసి కొత్త సినిమా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని సంద‌డి చేసింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago