Varun Tej : పెళ్లి కాక ముందే లావణ్య త్రిపాఠికి వ‌రుణ్ తేజ్ చుక్కలు చూపిస్తున్నాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Varun Tej &colon; గ‌à°¤ కొద్ది రోజులుగా లావ‌ణ్య త్రిపాఠి à°µ‌రుణ్ తేజ్ à°²‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తోన్న హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని ఆయన పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నారు&period; అందులో భాగంగా జూన్ 09à°¨ వరుణ్ తేజ్&comma; లావణ్యల నిశ్చితార్దం ఘనంగా జరిగింది&period; మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరైంది&period; ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో బంధుమిత్రుల ఆశీర్వాదం నడుమ వరుణ్&comma; లావణ్య ఎంగేజ్‌మెంట్ ఉంగరాలు మార్చుకున్నారు&period; ఎంగేజ్మెంట్‌ తర్వాత వరుణ్ తేజ్&comma; లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు&period; త్వరలోనే వీరిద్దరు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్య&comma; వరుణ్ తేజ్ కలిసి ఇటలీలో వెకేషన్ కు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది&period; ప్రస్తుతం ఫ్లోరెన్స్ వీధుల్లో సరదాగా గడుపుతున్నారు&period; రీసెంట్‌గా ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు&period; &OpenCurlyDoubleQuote;మాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు&excl;” అని వరుణ్ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు&period; దానికి లవ్ ఎమోజీలు యాడ్ చేశారు&period; అయితే&comma; ఈ పిక్ చూసిన నెటిజన్స్ ఈ ఫొటోలు ఎంగేజ్మెంట్ కంటే ముందువా&quest; లేదా తర్వాతవా అని అనుమానిస్తున్నారు&period;&period; వరుణ్ ఇటలీలో షికారు చేస్తున్నప్పుడు తీయించుకున్న ఫొటోలతో కంపేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15175" aria-describedby&equals;"caption-attachment-15175" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15175 size-full" title&equals;"Varun Tej &colon; పెళ్లి కాక ముందే లావణ్య త్రిపాఠికి à°µ‌రుణ్ తేజ్ చుక్కలు చూపిస్తున్నాడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;varun-tej-1&period;jpg" alt&equals;"Varun Tej and lavanya tripathi interesting comments viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15175" class&equals;"wp-caption-text">Varun Tej<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎంగేజ్‌మెంట్ à°¤‌ర్వాత లావ‌ణ్య à°µ‌రుణ్ తేజ్ à°² ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి&period; వీడియోలు కూడా నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; తాజాగా లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించిన వీడియో ఒక‌టి à°¬‌à°¯‌ట‌కు రాగా&comma; అందులో లావ‌ణ్య ఉద‌యాన్నే లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని షూటింగ్‌కి హాజ‌రైంది&period; ఈ వీడియో చూస్తే లావ‌ణ్య చాలా క‌ష్ట‌à°ª‌డుతున్న‌ట్టుగా క‌నిపించింది&period; అయితే ఈవీడియోపై కొంద‌రు నెటిజ‌న్స్ పెళ్లి కాక‌ముందే లావ‌ణ్య‌ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావ‌ని కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"OvMvANJZFlg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago