Varun Tej And Lavanya Tripathi : ఇట‌లీ నుండి తిరిగి వ‌చ్చిన లావ‌ణ్య‌, వ‌రుణ్‌.. అంద‌రి దృష్టినీ ఆకర్షించారుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Varun Tej And Lavanya Tripathi &colon; గ‌à°¤ కొద్ది రోజులుగా à°µ‌రుణ్ తేజ్&comma; లావ‌ణ్య త్రిపాఠిల పేర్లు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; టాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్టులో వరుణ్ తేజ్&comma; లావణ్యా త్రిపాఠి జోడీ à°¨‌వంబర్1à°¨ పెళ్లి చేసుకున్నారు&period; ఈ పెళ్లి వేడుక‌కి ఇండియా నుంచి సుమారు 120 మంది వరకు వెళ్లారు&period; అందులో మెగా కుటుంబంలో సభ్యుల సంఖ్య 50 వరకు ఉందని తెలిసింది&period; నితిన్&comma; నీరజా కోన వంటి స్నేహితులు కొందరు&comma; లావణ్యా త్రిపాఠి కుటుంబ సభ్యులు ఉన్నారు&period; ఇటలీలో జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులు&comma; అతికొద్ది మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో సన్నిహితులని ఈ రోజు రిసెప్ష‌న్‌కి ఆహ్వానించ‌నుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°µ‌రుణ్‌&comma; లావ‌ణ్య జంట నిన్న ఇటలీ నుండి ఇండియాకి à°µ‌చ్చారు&period; కొత్త జంట‌ని చూసి మీడియా తెగ క్లిక్‌à°®‌నిపించింది&period; వారిద్ద‌రిని అలా చూసి అభిమానులు తెగ మురిసిపోయారు&period; చూడ‌ముచ్చ‌టైన జంట‌గా వారిద్ద‌రిని అభివ‌ర్ణిస్తున్నారు&period; ఇక &&num;8216&semi;అందాల రాక్షసి&&num;8217&semi;తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఉత్తరాది భామ&comma; సొట్టబుగ్గల సుందరి మెగా ఇంటి కోడలు అయ్యింది&period; పెళ్లిలో లావణ్య కాంచీపురం శారీ కట్టుకున్నారు&period; అయితే&&num;8230&semi; ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉంది&period; దానిపై స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21532" aria-describedby&equals;"caption-attachment-21532" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21532 size-full" title&equals;"Varun Tej And Lavanya Tripathi &colon; ఇట‌లీ నుండి తిరిగి à°µ‌చ్చిన లావ‌ణ్య‌&comma; à°µ‌రుణ్‌&period;&period; అంద‌à°°à°¿ దృష్టినీ ఆకర్షించారుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;varun-tej-and-lavanya-tripathi-1&period;jpg" alt&equals;"Varun Tej And Lavanya Tripathi came from italy after their marriage" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21532" class&equals;"wp-caption-text">Varun Tej And Lavanya Tripathi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరుణ్ తేజ్ ను మెగా ఫ్యామిలీ&comma; ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగా &&num;8216&semi;వరుణ్&&num;8217&semi; అని పిలుస్తారు&period; మరి&comma; లావణ్యా త్రిపాఠి ని &&num;8216&semi;లావ్&&num;8217&semi; అని అంటుంటారు&period; రెండు ముద్దు పేర్లను కలిపి శారీ మీద తెలుగులో రాయించుకుని వాటి పక్కన ఇన్ఫినిటీ సింబల్ పెట్టారు లావణ్య త్రిపాఠి&period; &&num;8216&semi;వరుణ్ లావ్ ఇన్ఫినిటీ అని రాసి ఉంది&period; తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అంతులేనిది అని&comma; తామిద్దరం కలకాలం ఒక్కటిగా ఉండాలని పరోక్షంగా లావణ్యా త్రిపాఠి ఈ విధంగా రాసుకొచ్చింది&excl;&quest; అన్నట్టు&&num;8230&semi; సోషల్ మీడియాలోనూ వరుణ్ లావ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది&period; ఇక లావణ్య త్రిపాఠి ఎప్పుడో తెలుగు అమ్మాయి అయిపోయారు&period; తెలుగు సినిమాలు చేయడమే కాదు&&num;8230&semi; హైద‌రాబాద్ లో చాలా రోజుల క్రితమే సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"LPp0B&lowbar;fngb4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago