Charith Manas : మేన‌మామ మాదిరి అదిరిపోయే స్టంట్స్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సుధీర్ బాబు కొడుకు

<p style&equals;"text-align&colon; justify&semi;">Charith Manas &colon; హీరో సుధీర్ బాబు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు&period; &OpenCurlyDoubleQuote;ప్రేమకథ చిత్రం” సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు&period; ఆ సినిమా తర్వాత పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు&period; ఇక సుధీర్ బాబుకి వివాహం జరిగింది అన్న సంగతి చాలా మందికి తెలియక‌పోవ‌చ్చు&period; తనకి చాలా క్రిత‌మే వివాహం జరిగి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు&period; అయితే సుధీర్ బాబు… మహేష్ బాబు చెల్లెలు అయినటువంటి ప్రియదర్శినినీ వివాహం చేసుకున్నాడు&period; అయితే సుధీర్ పెద్ద కొడుకు చరిత్ మానస్ సినిమా కెరీర్‌ మీద హీరో సుధీర్ బాబు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన చరిత్&period;&period; ప్రస్తుతం హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాడు&period; కొడుక్కి అన్ని రకాల శిక్షణలు ఇప్పిస్తున్నారు సుధీర్ బాబు&period; ఇప్పటికే చరిత్ చేసిన కొన్ని విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period; ఇవి చూసిన చాలా మంది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అని కామెంట్లు పెట్టారు&period; మరోవైపు&comma; మేనమామ మహేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తుండడం ఈ కుర్రాడికి ఉన్న మరో ప్లస్&period; నవ్వు&comma; నడక&comma; ఆహార్యం&period;&period; అన్నింటిలోనూ మేనమామను పోలేశాడు చరిత్&period;తాజాగా చ‌రిత్ చేస్తున్న కొన్ని స్టంట్స్ అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి&period; అచ్చం మేన‌మామ మాదిరే చేస్తున్నాడ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21536" aria-describedby&equals;"caption-attachment-21536" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21536 size-full" title&equals;"Charith Manas &colon; మేన‌మామ మాదిరి అదిరిపోయే స్టంట్స్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సుధీర్ బాబు కొడుకు" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;charith-manas&period;jpg" alt&equals;"sudheer babu son Charith Manas stunts video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21536" class&equals;"wp-caption-text">Charith Manas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చరిత్ సినిమా హీరోగా పరిచయం అవ్వనున్నట్టు ఇప్పటికే సుధీర్ బాబు స్పష్టం చేశారు&period; ఇటీవ‌à°²‌ జరిగిన &OpenCurlyQuote;మామా మశ్చీంద్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొడుకు ఆరంగేట్రం గురించి మరోసారి మాట్లాడారు&period; &OpenCurlyQuote;మామా మశ్చీంద్ర’ సినిమాలో చరిత్ కూడా నటించాడు&period; దీంతో అతడి ప్రస్తావన తీసుకొచ్చిన సుధీర్ బాబు&period;&period; &OpenCurlyQuote;ట్రైలర్‌లో ఫస్ట్ వచ్చిన ఒకడు&comma; వాడు మా అబ్బాయి&period; వాడికి థాంక్స్ చెప్తే బాగోదు&period; ఎక్కడికెళ్లినా ఇంటర్వ్యూల్లో చరిత్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు&period; మూడు సంవత్సరాల్లో వస్తాడు&period; ఒక తుఫాన్ వస్తుంది&period;&period; రెడీ అయిపోండి మీరందరూ&period; సాలిడ్‌గా కష్టపడుతున్నాడు&period; ఇదేలెక్క మూడు సంవత్సరాలు కష్టపడితే ఇక ఎవ్వడూ దగ్గర్లోకి కూడా రాడు&period; అందరికీ దిమ్మ తిరిగిపోతుంది కచ్చితంగా అని చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"9ADD&lowbar;kH2dZA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago