Varahi Number : పుష్ప‌రాజ్ ఫోన్ నెంబ‌ర్ వారాహి రిజిస్ట్రేష‌న్ నెంబ‌రా… ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Varahi Number &colon; à°ª‌వర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే&period; అయితే వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఇటీవ‌à°²‌ వారాహి అనే ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు à°ª‌à°µ‌న్ &period;అయితే ఈ వెహికల్ వచ్చినప్పుడు నుంచి అధికార ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది&period; ముఖ్యంగా ఈ వాహనం రంగు ఆర్మీ వాహనాలకు సంబంధించిన రంగులా ఉందని ఇలాంటిది వ్యక్తిగతంగా ఉపయోగించకూడదు అంటూ అధికార నేతలు విమ‌ర్శ‌లు గుప్పించారు&period; అయితే వైసీపీ నేతలు చెప్పినట్లు పవన్ వారాహి కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని&period;&period; ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీఏ అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైతేనేం ఇటీవ‌à°²‌ వారాహి వాహనానికి నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయింది&period; పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ వారాహి TS 13 EX 8384 పేరుతో వారాహి రిజిస్ట్రేషన్ జరిగింది&period; ఇకపోతే డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు మాట్లాడుతూ&&num;8230&semi; అది ఆలివ్ గ్రీన్ కాదని&comma; ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు&period;ఇక ఈ వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు&period; TS 13 EX 8384 నెంబర్ తో రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలకు అనుగుణంగా డబ్బును చెల్లించి ఈ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకోగా&comma; ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం 5000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7843" aria-describedby&equals;"caption-attachment-7843" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7843 size-full" title&equals;"Varahi Number &colon; పుష్ప‌రాజ్ ఫోన్ నెంబ‌ర్ వారాహి రిజిస్ట్రేష‌న్ నెంబ‌à°°à°¾&period;&period;&period; ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;varahi-number&period;jpg" alt&equals;"Varahi Number and pushpa number same fans surprise " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7843" class&equals;"wp-caption-text">Varahi Number<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది&period; పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్‌ ఫోన్‌ నంబర్‌ చివరి నాలుగు అంకెలు వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఒకేటూ నంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది&period; కాగా వారాహిలో భద్రతా పరంగా చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి&period; పవన్ వెహికిల్‌లో ఉండగా&comma; ఆయ‌à°¨ పర్మిషన్ లేకుండా చీమ కూడా లోనికి వెళ్లలేనంత పటిష్టంగా తయారుచేశారు దీన్ని&period; అంటే ఎటువైపు నుంచి ఎందరు వచ్చి డోర్ ఓపెన్ చేద్దామన్నా&period;&period; విత్ అవుట్ యాక్సెస్ అది ఓపెన్ కాదు&period; వాహనంలో మరో ప్రత్యేకత హైడ్రాలిక్‌ మెట్లు అని చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago