Deepika Padukone : మ‌రో వివాదంలో షారూఖ్ ఖాన్.. ‘పఠాన్‌’కు బాయ్‌కాట్‌ సెగ..

Deepika Padukone : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా స‌క్సెస్ లు రుచిచూడ‌డం లేదు. మ‌రోవైపు ఆయ‌న చుట్టూ వివాదాలు చుట్టుముడుతుండ‌డం అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజాగా షారుఖ్‌ ఖాన్‌ హీరోగారూపొందుతున్న‌ కొత్త సినిమా ‘పఠాన్‌’. ఈ చిత్రంలో దీపికా పడుకోన్‌ నాయికగా నటిస్తుండ‌గా, జాన్‌ అబ్రహాం మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘బేషరమ్‌ రంగ్‌..’ పాట పట్ల మిశ్రమ స్పందన ల‌భిస్తుంది. సోషల్‌ మీడియాలో గత కొద్ది రోజులుగా స్త‌బ్ధంగా ఉన్న బాయ్‌ కాట్‌ బాలీవుడ్‌ ట్రెండ్‌ సెగ మళ్లీ ఈ సినిమాకు తగులుతున్నది.

తాజాగా విడుద‌లైన ఈ పాటలో దీపికా పదుకొణె చాలా బోల్డ్‌గా, ఎరోటిక్‌గా కనిపిస్తోంది. పాటలో దీపిక బికినీతో క‌నిపించ‌గా,, అది కూడా కాస్త కాషాయ రంగున్న బికినీలో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో కొంత మంది ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలకు ఇబ్బందిగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్.. పాట చివర్లో ఆమె హాఫ్ బికినీ పై చెయ్య పెట్టడం నచ్చలేదని, ఫ్యామిలీలతో మీ సినిమా చూడలేమంటూ ట్రోల్ చేస్తున్నారు.

Deepika Padukone in another controversy what happened
Deepika Padukone

తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, పాటలో ఉపయోగించిన దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. భ్రష్టు పట్టిన మనస్తత్వం కారణంగానే ఈ పాట చిత్రీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ, JNU కేసులో దీపికా పదుకొనే జీ తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు మద్దతుదారుగా ఉన్నారని, ఈ కారణంగా, నేను విజువల్స్ మార్చవలసిందిగా అభ్యర్థిస్తున్నానంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాయ్‌కాట్ ప‌ఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ మాతా వైష్ణో దేవిని దర్శిస్తూనే మరోపక్క హిందువుల నమ్మకాలను వమ్ము చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇది ‘లవ్ జిహాద్’, ఘజ్వా-ఎ-హింద్ అని అందుకే ఈ సినిమాను బహిష్కరించాలని కొంద‌రు డిమాండ్ చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago