Vangalapudi Anitha : రోజు రోజుకీ దారుణంగా మారుతున్న అనిత ప‌రిస్థితి.. ఇలా అయిందేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vangalapudi Anitha &colon; టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత&&num;8230&semi; పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు&period; గతంలో ఆమె విశాఖ జిల్లా పాయకరావుపేట లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు&period; ఆ à°¸‌à°®‌యంలో బీజేపీతో పాటు జ‌à°¨‌సేన కూడా à°¸‌పోర్ట్‌గా ఉన్నాయి&period; కాని ఆ à°¤‌ర్వాత ఐదేళ్ల పాల‌à°¨‌లో సొంత పార్టీ నేత‌à°²‌తో పాటు మిత్ర à°ª‌క్షం కూడా విసిగిపోయాయ‌ని అంటున్నారు&period; దాంతో పొత్తులలో భాగంగా పాయ‌క‌రావు పేట అనిత‌కి ఇవ్వొద్ద‌ని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14à°¨ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో à°¸‌న్నాహ‌క à°¸‌మావేశం ఏర్పాటు చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¸‌మావేశంలో జ‌నసేన‌కి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ గెడ్డం బుజ్జి మాట్లాడుతూ&period;&period; అనిత‌కి టిక్కెట్ ఇవ్వొద్ద‌ని టీడీపీ అధినాయ‌క‌త్వానికి హెచ్చ‌రిక పంపారు&period; 2014లో ఆమె à°¤‌à°¨‌పై రేప్ కేసు పెట్టించింద‌ని&comma; అప్పుడు గంటా శ్రీనివాస‌రావు à°µ‌à°²‌à°¨ దాని నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డాన‌ని లేక‌పోతే ఈ రోజు నా à°ª‌రిస్థితి ఏంట‌ని ఆయ‌à°¨ ప్ర‌శ్నించారు&period; అనిత‌కి టిక్కెట్ ఇస్తే మాత్రం ఓట‌మి à°¤‌ప్ప‌దంటూ వార్నింగ్ ఇస్తున్నారు&period; అనిత‌కి à°¤‌ప్ప ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఓకే అని గెడ్డం బుజ్జి అంటున్నారు&period; పేట టిక్కెట్ జ‌à°¨‌సేన‌కి ఇవ్వొచ్చు క‌దా అని ఆయ‌à°¨ అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15050" aria-describedby&equals;"caption-attachment-15050" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15050 size-full" title&equals;"Vangalapudi Anitha &colon; రోజు రోజుకీ దారుణంగా మారుతున్న అనిత à°ª‌రిస్థితి&period;&period; ఇలా అయిందేంటి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;vangalapudi-anitha&period;jpg" alt&equals;"Vangalapudi Anitha facing problems in her constituency " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15050" class&equals;"wp-caption-text">Vangalapudi Anitha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రోవైపు పాయ‌క‌రావుపేట‌లో అనిత మీద సొంత సామాజిక à°µ‌ర్గం గుర్రుమీదుంది&period; ఆమె ఉండేది విశాఖ‌లో&period; పాయ‌క‌రావుపేట‌కి అలా à°µ‌à°²‌à°¸‌నేత‌గా à°µ‌చ్చి వెళుతుంద‌ని కొందరు తిట్టి పోస్తున్నారు&period; ఆమె పార్టీలో ఒక à°µ‌ర్గాన్ని చేర‌దీస్తూ పార్టీలో చీలిక‌లు ఏర్ప‌à°¡‌డానికి కార‌à°£‌à°®‌వుతున్నార‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు&period; పాయ‌క‌రావుపేట‌లో కాపు à°µ‌ర్గానికి ఎక్కువ క్రేజ్ ఉంది&period; వారితో మంచిగా ఉంటేనే ఎవ‌రైన గెలిచేది&period; అలాంటిది అనిత వారితోనే సున్నం పెట్టుకుంద‌ని ఈ సారి కూడా ఆమె గెల‌à°µ‌డం క‌ష్ట‌మే అని చెప్పుకొస్తున్నారు&period; చూడాలి à°®‌à°°à°¿ రానున్న రోజుల‌లో పాయ‌క‌రావు పేట రాజ‌కీయం ఎలా మార‌బోతుంది అనేది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago