Vangalapudi Anitha : గుట్కా తినే వాడు కూడా మాట్లాడుతున్నాడు అంటూ నానికి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

<p style&equals;"text-align&colon; justify&semi;">Vangalapudi Anitha &colon; టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలుగు దేశం నేతలు వైసీపీ నేతలపై విరుచుకు పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం&period; అయితే టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు&comma; టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత సమయం వచ్చినప్పుడల్లా వైసీపిీ నాయకులపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది&period; ముఖ్యంగా రోజా&comma; కొడాలి నానిపై ఆమె చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి&period; అబద్దపు హామీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేశారని ఓ సారి అనిత విమ‌ర్శించింది&period; సీఎం జగన్ జగనన్న స్టిక్కర్ల పథకానికి శ్రీకారం చుట్టారు&period; జైలులో 13 నెలలు ఉండి బయటకు వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి భవిష్యత్తా&quest; ఈసారి నుంచి మాట తప్పదు మడమ తిప్పడు అన్న వైసీపీ నాయకుల నాలుకను ప్రజలు కొయ్యాలి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజాపై విరుచుకుప‌డింది&period; లోకేష్‌పై విమ‌ర్శ‌లు చేసిన క్ర‌మంలో రోజా నోరు అదుపులో పెట్టుకోకుంటే&comma; ఏదో ఒకరోజు తెలుగు మహిళలు&comma; తెలుగు తమ్ముళ్ల చేతిలో చావుదెబ్బలు తినడం ఖాయం అని హెచ్చరించారు&period; రాష్ట్రంలో జరిగే నేరాలు&comma; ఘోరాలన్నింటికీ ఐరన్ లెగ్ రోజా&comma; మహా ఐరన్ లెగ్ జగనే కారణమని వ్యాఖ్యానించారు&period; ఇక తాజాగా à°®‌హానాడులో అనిత మాట్లాడుతూ&&num;8230&semi; చంద్రబాబు&comma; లోకేష్‌à°²‌పై ప్ర‌శంస‌లు కురిపించింది&period; నారా లోకేష్ ప్ర‌జ‌à°² కోసం జ‌నాల‌లోకి à°µ‌చ్చి ఎంతో క‌ష్ట‌à°ª‌డుతున్నారు&period; ఆయ‌à°¨ రానున్న రోజుల‌లో ప్ర‌జ‌à°²‌ని అభివృద్ధిలోకి తీసుకెళతాడని ప్ర‌శంసించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14529" aria-describedby&equals;"caption-attachment-14529" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14529 size-full" title&equals;"Vangalapudi Anitha &colon; గుట్కా తినే వాడు కూడా మాట్లాడుతున్నాడు అంటూ నానికి అనిత స్ట్రాంగ్ వార్నింగ్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;vangalapudi-anitha&period;jpg" alt&equals;"Vangalapudi Anitha comments on kodali nani " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14529" class&equals;"wp-caption-text">Vangalapudi Anitha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నంద‌మూరి తార‌క‌రామారావు గురించి కూడా ప్ర‌శంస‌లు కురిపించిన అనిత‌&period;&period; కొడాలి నానిపై దారుణమైన కామెంట్స్ చేసింది&period; చెత్త అంతా ఒక చోట చేరింద‌ని కామెంట్‌కి అనిత మాట్లాడుతూ&period;&period; జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే చెత్త ఎక్కువగా ఉంద‌ని&comma; గుట్కా à°¨‌ములుకుంటూ ప్రెస్ ముందుకు à°µ‌చ్చే రాస్కెల్ కూడా తెలుగు దేశం గురించి మాట్లాడుతున్నాడ‌ని ఆమె పంచ్‌లు వేసింది&period; ఈ ఎల‌క్షన్స్ à°®‌à°¨ à°­‌విష్య‌త్కి ముఖ్యం&period; అందుకే ప్ర‌తి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాల‌ని ఆమె పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"soW43rYxTag" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago