Rashmi Gautam : జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది అందాల రష్మీ. ఈ అమ్మడు బుల్లితెరపై చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ యాంకర్ ఇమేజ్ కలిగిన రష్మీ హీరోయిన్ గా కూడా చిత్రాలు చేశారు. బుల్లితెర మీద చాలా కాలంగా ఆమె హవా కొనసాగుతుంది. రష్మీ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఎక్కువగానే చేస్తుంటుంది.. అలాగే యానిమల్ లవర్. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా ఆమె దృష్టికి వస్తే స్పందిస్తారు.. ప్రస్తుతం రష్మీ కెరీర్ పరిశీలిస్తే ప్లస్ అండ్ మైనస్ లతో సాగుతుంది. హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసినట్టే అని చెప్పాలి. అది మైనస్. ఇకపై ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం కష్టమే.
యాంకరింగ్ లో మాత్రం రష్మీ తెగ జోరు చూపిస్తుంది. అనసూయ మొత్తంగా బుల్లితెరకు బై చెప్పేయడంతో మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ దున్నేస్తుంది. ప్రస్తుతం మల్లెమాల వారి షోస్ లో ఆధిపత్యం మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఓ దశలో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించకపోయిన కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఆ మధ్యలో ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. ఆ తర్వాత యాంకర్‌గా సత్తా చాటుతుంది.
యాంకర్ రష్మి నటించిన చిత్రాలలో ‘శివరంజని’ అనే చిత్రం కూడా ఒకటి. హారర్ మూవీగా రూపొందిన ఈ చిత్రాలలో నందు, రష్మి హీరో హీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ జోడీగా ఉన్న నందు, రష్మిలు ఓ బంగ్లాకు వెళ్లడం.. ఆ ఇంట్లో ఉండే దెయ్యం రష్మిని పట్టి పీడించడం.. దాన్ని వదిలించడం కోసం హీరో కష్టపడటం. మధ్య మధ్యలో హీట్ పెంచేందుకు రొమాంటిక్ సీన్లు.. మాంత్రికురాలు, సైకాలజిస్ట్, ధనరాజ్ రూపంలో కుళ్లు కామెడీ ఇవన్నీ ప్రేక్షకులకి మంచి వినోదం పంచయి. ఇది చూసిన వారు రష్మీలో ఇంత రొమాంటిక్ సెన్స్ ఉందా అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…