అస‌మ్మ‌తితో ర‌గిలిపోతున్న వైసీపీ నేతలు.. వైసీపీకి వ‌ల్ల‌భ‌నేని గుడ్ బై..?

ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. లోకేష్‌ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో వైసీపీ అలర్ట్‌ అయ్యింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేయగా, తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ స్టార్ట్‌ చేసింది. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరటంతో, మరో నేత దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి మంతనాలు జరిపారు. హనుమాన్‌ జంక్షన్‌లోని దుట్టా ఇంటికి వెళ్లిన ఆయన.. పార్టీలోనే కొనసాగేలా చర్చలు జరిపినట్లు వార్త‌లు వ‌చ్చాయి.

క‌ట్ చేస్తే పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జగన్ మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి దూరంగా జరుగుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తునాయి. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి, ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వల్లభనేని బాలశౌరి వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గత నాలుగు ఐదు రోజుల నుంచి వల్లభనేని బాలశౌరి వైసీపీ పట్ల కొంత విముఖత వ్యక్తపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది.

vallabhaneni vamshi may resign to ysrcp

విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తుంది, అదే నిజమైతే బాలశౌరి, జనసేన తరుపునుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తునాయి.ఇది అయితే వైసీపీకి మాత్రం పెద్ద షాక్ గా చెప్పవచ్చు బాలశౌరి వీడటం అనేది చాలా షాక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం అనేది ఒక కొత్త పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago