Ustaad Bhagat Singh : ప‌వ‌న్ జ‌స్ట్ అలా నిల‌బ‌డ్డారు అంతే.. మీమ్స్ మామూలుగా రావ‌డం లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ustaad Bhagat Singh &colon; పవర్ స్టార్ పవన్ కల్యాణ్&comma; దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో à°µ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇప్పుడు ఇదే కాంబినేష‌న్‌లో తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ &OpenCurlyQuote;ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి&period; ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గలలో టాక్ వినిపిస్తోంది&period; మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై à°¨‌వీన్ ఎర్నేని&comma; à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; గురువారం రోజున ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది&period; ఈ గ్లింప్స్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ చిత్రం తెరికి ఈ సినిమా రీమేక్ అని అంటున్నారు కానీ&period;&period; గ్లింప్స్ చూస్తుంటే అలాంటి సూచ‌à°¨‌లు ఏమి క‌నిపించ‌డం లేదు&period; అభిమాన హీరోని సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరుకి గ్లింప్స్ ఓ చిన్న ట‌చ్ మాత్ర‌మే అని చెప్పాలి&period; సినిమా నెక్ట్స్ రేంజ్‌లో ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°ª‌క్కా మాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు&period; ఈ సినిమాను హరీష్ శంకర్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడని&comma; ఈ గ్లింప్స్ చూస్తే అర్థమువుతోంది&period; గ్లింప్స్ ప్ర‌తి యుగంలో అధ‌ర్మం పెరిగిన‌ప్పుడు దేవుడు అవ‌à°¤‌రిస్తాడ‌ని చ‌ప్పే à°­‌గ‌à°µ‌ద్గీత‌లోని శ్లోకంతో స్టార్ట్ అయ్యింది&period; à°ª‌à°µ‌న్ à°¤‌à°¨‌దైన మాస్ లుక్‌తో క‌నిపించేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13717" aria-describedby&equals;"caption-attachment-13717" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13717 size-full" title&equals;"Ustaad Bhagat Singh &colon; à°ª‌à°µ‌న్ జ‌స్ట్ అలా నిల‌à°¬‌డ్డారు అంతే&period;&period; మీమ్స్ మామూలుగా రావ‌డం లేదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;ustad-bhagat-singh-poster&period;jpg" alt&equals;"Ustaad Bhagat Singh first look poster viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13717" class&equals;"wp-caption-text">Ustaad Bhagat Singh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హంకాళి పోలీస్ స్టేష‌న్‌&comma; à°ª‌త్త‌ర్ గంజ్‌&comma; ఓల్డ్ సిటీలోని ఎస్సైగా ఈసారి à°ª‌à°µ‌న్ హీరోయిజం చూపించ‌బోతున్నార‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది&period; ఇక గ్లింప్స్ చివ‌à°°‌ల్లో &OpenCurlyQuote;ఈసారి పెర్ఫామెన్స్ à°¬‌ద్ధ‌à°²‌వుతుంది&period;&period;సాలే’ అంటూ చెప్పిన డైలాగ్ అయితే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కింది&period; ఈ సారి క‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో &OpenCurlyQuote;ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ à°ª‌క్కా అని క్లియ‌ర్ క‌ట్‌గా తెలుస్తోంది&period; ఇక ఈ మూవీ à°«‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంది&period; ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ కూడా అదిరింద‌ని అభిమానులు కామెంట్స్ చేస్తూ ఈ పోస్టర్ ని వైరల్ చేసారు&period; అంతేకాదు ఈ పోస్ట‌ర్ పై నెట్టింట పలు మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి&period; వాటిపై ఓ లుక్కేయండి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago