Krishnam Raju : ఆ హీరోయిన్‌తో కృష్ణం రాజుకి ఎఫైర్..? నిజ‌మేనా..? ఫ్యామిలీ వాళ్లు ఏం చేశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishnam Raju &colon; గ్లామ‌ర్ ప్ర‌పంచంలో రూమర్స్ అనేవి సర్వసాధారణం&comma; ఒక హీరో మరియు ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని ఎన్నో క‌à°¥‌లు పుట్టుకొస్తుంటాయి&period; అప్ప‌ట్లో మీడియా ప్ర‌భావం అంత‌గా లేదు కాబ‌ట్టి రూమ‌ర్స్ à°¤‌క్కువ à°µ‌చ్చేవి&period; కాని ఇప్పుడు మాత్రం పుట్ట‌లకొద్ది ప్రచారాలు&comma; రూమ‌ర్స్ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; అయితే అప్ప‌ట్లో కృష్ణంరాజు – వాణిశ్రీ à°®‌ధ్య ఎఫైర్ à°¨‌డిచింద‌ని అనేక వార్త‌లు à°µ‌చ్చాయి&period;&period; కృష్ణంరాజు తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన కృష్ణవేణి అనే సినిమాలో వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారు&period; ఆ సినిమాలో వాణిశ్రీ&period;&period; కృష్ణంరాజును డామినేట్ చేసి మరి à°¨‌టించి మెప్పించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే విక్టరీ మధుసూదన్ రావు ఈ సినిమాకు దర్శకులు కాగా&comma; సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది&period; ఇంకా చెప్పాలంటే సినిమాలో 70&percnt; పాత్ర వాణిశ్రీ కి ఉంటే కృష్ణంరాజుకు కేవలం 30 శాతం మాత్రమే ఉంటుంది&period; ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భక్తకన్నప్ప సినిమా కూడా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది&period; అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో 8 సినిమాలు దాకా వచ్చాయి&period;ఇక అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది&comma; త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియా తెగ ప్ర‌చారాలు చేసింది&period; అయితే ఈ విష‌యం కృష్ణం రాజు ఇంట్లో వాళ్లకి కూడా తెలియడం తో వాళ్ళు కూడా కృష్ణం రాజు ని అనుమానించాల్సిన à°ª‌రిస్థితి à°µ‌చ్చింద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13710" aria-describedby&equals;"caption-attachment-13710" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13710 size-full" title&equals;"Krishnam Raju &colon; ఆ హీరోయిన్‌తో కృష్ణం రాజుకి ఎఫైర్&period;&period;&quest; నిజ‌మేనా&period;&period;&quest; ఫ్యామిలీ వాళ్లు ఏం చేశారు&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;krishnam-raju&period;jpg" alt&equals;"Krishnam Raju main news viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13710" class&equals;"wp-caption-text">Krishnam Raju<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¤‌ర్వాత à°¤‌à°®‌ మధ్య ఏమి లేదు&comma; మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడట&period;ఇలా రూమర్స్ అప్పటి నుండే సెలెబ్రిటీలను చాలా ఇబ్బంది పెట్టేవి&period; కృష్ణం రాజు అప్ప‌ట్లో వాణిశ్రీ మరియు జయ సుధా నటనను బాగా ఇష్టపడేవారు&period;అందుకే వారితోనే ఎక్కువగా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించేవారు&period; ఇక కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago