Jasmine Leaves : వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిల్లో మల్లెపూలు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. ఇవి చక్కని సువాసనను కలిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే మల్లె చెట్టు ఆకులను ఉపయోగించి మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్య అయిన మంగు మచ్చలను నివారించుకోవచ్చు. వీటినే నల్ల మంగు మచ్చలు అని కూడా అంటారు. ఈ మచ్చలను నివారించడంలో మల్లె చెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. మంగు మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఎండలో ఎక్కువగా పని చేసే వారికి, రసాయనాలను కలిగిన ఫేస్ వాష్ లను, క్రీములను వాడే వారికి ఈ మచ్చలు ఎక్కువగా వస్తాయి. గర్భిణీ స్త్రీలలో హార్మోన్ ల అసమతుల్యతల కారణంగా కూడా మంగు మచ్చలు వస్తాయి. కానీ ప్రసావానంతరం ఇవి వాటికవే తగ్గుతాయి. మంగు మచ్చలు ముఖం పైనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా వస్తాయి. ఇవి మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా వస్తాయి. నల్లగా ఉన్న వారిలో కంటే తెల్లగా ఉన్న వారిలోనే ఇవి ఎక్కువగా వస్తాయి. ఈ మచ్చల వల్ల ఎలాంటి హాని కలగదు. ఎలాంటి నొప్పి కూడా ఉండదు. కానీ ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి.
వీటిని మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మల్లె చెట్టు ఆకులను ఉపయోగించి నివారించుకోవచ్చు. మల్లెచెట్టు ఆకులను, జాజికాయను కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్న మంగు మచ్చలపై రాసి గంట నుండి రెండు గంటల పాటు ఉంచిన తరువాత నీటితో కడిగేయాలి. అలాగే ఒక ఆలుగడ్డను తీసుకుని పేస్ట్ గా చేసి దానిని మంగుమచ్చలపై రాయడం వల్ల కూడా మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా మల్లె చెట్టు ఆకులను ఉపయోగించి మంగు మచ్చలను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…