Maheshwari : మ‌హేశ్వ‌రి కోసం అప్ప‌ట్లో ఆ ద‌ర్శ‌కుడు, హీరో గొడ‌వ‌లు ప‌డ్డారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Maheshwari &colon; తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాలో నటించిన మహేశ్వరి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది&period; ఈ సినిమాలో జేడీ చక్ర‌à°µ‌ర్తి హీరోగా నటించాడు&period; ఈ సినిమా సమయంలో మహేశ్వరి ప్రేమ కోసం హీరో జేడీ చ‌క్ర‌à°µ‌ర్తి&comma; à°¦‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ చాలా గొడవలు పడ్డారనే వార్తలు వచ్చాయి&period; అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు&period; కొన్ని మంచి సినిమాల్లో నటించిన మహేశ్వరి స్టార్ హీరోయిన్ కాలేకపోయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరిశ్రమలో శ్రీదేవి అక్క కూతురిగా బాగా పాపులర్ అయింది&period; శ్రీదేవి మహేశ్వరికి ఎంత సాయం చేయాలో అంత సాయం చేసింది&period; మహేశ్వరి ఫ్లాప్స్ లో ఉన్నపుడు కూడా సాయం చేసింది&period; శ్రీదేవి à°¤‌ల్లి రాజేశ్వ‌à°°‌మ్మకు ముందు à°­‌ర్త రంగారావు ద్వారా పుట్టిన సూర్య‌క‌à°³‌ కుమార్తే à°®‌హేశ్వ‌à°°à°¿&period; ఇక మహేశ్వరి సోదరుడు హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు కూడా శ్రీదేవి ప్రమోట్ చేసి తన వంతు బాధ్య‌తను నెరవేర్చింది&period; శ్రీదేవి పేరు చెప్పుకొని మహేశ్వరి కుటుంబం చాలా లాభపడింది&period; అయితే శ్రీదేవి చనిపోయినప్పుడు మహేశ్వరి గాని ఆమె కుటుంబ సభ్యులు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు&period; శ్రీదేవి చనిపోయిన తర్వాత తెలిసినవారు మహేశ్వరిని కాంటాక్ట్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3811" aria-describedby&equals;"caption-attachment-3811" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3811 size-full" title&equals;"Maheshwari &colon; à°®‌హేశ్వ‌à°°à°¿ కోసం అప్ప‌ట్లో ఆ à°¦‌ర్శ‌కుడు&comma; హీరో గొడ‌à°µ‌లు à°ª‌డ్డారా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;maheshwari&period;jpg" alt&equals;"Maheshwari gulabi movie shooting interesting details " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3811" class&equals;"wp-caption-text">Maheshwari<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీదేవి అంటే అసలు ఇష్టం లేని సవతి కొడుకు అర్జున్ కపూర్ కూడా శ్రీదేవి చనిపోయిందనే వార్త తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ముంబై చేరుకొని చెల్లిని ఓదార్చటమే కాకూండా తండ్రికి సాయంగా ఉండటానికి దుబాయ్ కూడా వెళ్ళాడు&period; కానీ మహేశ్వరి జాడ ఎక్కడ కనపడలేదు&period; సినీ పరిశ్రమలో అప్ప‌ట్లో వినిపించిన‌ వార్తల ప్రకారం శ్రీదేవికి&comma; మహేశ్వరి కుటుంబానికి పెద్దగా పడలేదట&period; ఏవో గొడవలు జరిగాయని&comma; అందుకే ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపించాయి&period; అయితే ఆ à°¤‌రువాత ఏం జ‌రిగిందో తెలియ‌లేదు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago