Upasana : వ‌రుణ్, లావ‌ణ్య పెళ్లిలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన క్లింకార‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Upasana &colon; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ ఏడాది జూన్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందిన విష‌యం తెలిసిందే&period; దాదాపు 11ఏళ్ల à°¤‌ర్వాత ఉపాస‌à°¨‌&comma; రామ్ చ‌à°°‌ణ్ లు à°¤‌ల్లిదండ్రులు కావ‌డంతో ఈ విష‌యం దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది&period; నేష‌à°¨‌ల్ మీడియా కూడా వారు à°¤‌ల్లిదండ్రులు అయిన విష‌యాన్ని ప్రముఖంగా ప్ర‌చురించారు&period; ఇక చిన్నారి రాక‌తో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి&period; ముఖ్యంగా మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్‌ రాకను ఓ పండగలా సెలబ్రేట్‌ చేసుకున్నారు&period; అనంత‌రం వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు రామ్‌ చరణ్‌- దంపతులు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది సెలబ్రిటీల్లాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు&period; అందుకే తమ లిటిల్‌ ప్రిన్స్‌ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు&period; మరోవైపు క్లింకారను ఎప్పుడెప్పుడు చూద్దామా&quest; అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period; అయితే రామ్ చరణ్‌ దంపతులు మాత్రం తమ కూతురు ప్రైవసీ విషయంలో దృఢ నిశ్చయంతో ఉంటూ ఫొటోలు బయటకు రానివ్వడం లేదంటూ తెలుస్తోంది&period; రీసెంట్‌గా à°µ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి వివాహం కోసం ఇట‌లీ వెళ్లిన మెగా ఫ్యామిలీ à°ª‌లు ప్రాంతాలలో ఫొటోలు దిగారు&period; ఈ పిక్స్‌ని ఉపాస‌à°¨ à°¤‌à°® సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21388" aria-describedby&equals;"caption-attachment-21388" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21388 size-full" title&equals;"Upasana &colon; à°µ‌రుణ్&comma; లావ‌ణ్య పెళ్లిలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన క్లింకార‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;upasana&period;jpg" alt&equals;"Upasana with klinkara participated in varun tej marriage" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21388" class&equals;"wp-caption-text">Upasana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో క్లింకార ఫేస్ పై à°²‌వ్ సింబ‌ల్ ఉంచింది ఉపాస‌à°¨‌&period; అయితే నీటిలో మాత్రం చిన్నారి ప్ర‌తిబింబం క‌నిపించ‌డంతో క్లింకార‌ని చూసి ఫుల్ ఖుష్ అయ్యారు&period; ఇక ఇప్పుడు వరుణ్ లావ‌ణ్య‌à°² కాక్‌టెయిల్ పార్టీలో ఉపాస‌à°¨ చిన్నారిని ఎత్తుకొని పుల ఫొటోలు దిగింద‌ని&comma; అవే ఈ పొటోలు అంటూ కొన్నింటిని వైర‌ల్ చేస్తున్నారు&period; ఉపాస‌à°¨ చేతిలో ఉన్న పాప క్లింకార అని కొంద‌రు చెబుతుండ‌గా&comma; à°®‌à°°à°¿ కొంద‌రు కాద‌ని చెబుతున్నారు&period; మొత్తానికి క్లింకార‌తో ఉపాస‌à°¨ దిగిన ఫొటోలు ఇవే అంటూ à°ª‌లు ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; ఇక మెగా బ్రదర్ నాగబాబు &&num;8211&semi; పద్మజ తనయుడు&period;&period; మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్&comma; దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి పెళ్లి à°¨‌వంబ‌ర్ 1à°¨‌ అత్యంత ఘనంగా జరిగింది&period; ఇటలీలోని అత్యంత పూరాతన గ్రామం అయిన టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఈ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ZUN91&lowbar;oMXWg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago