త‌నకు పుట్ట‌బోయే బిడ్డ గురించి తొలిసారి స్పందించిన ఉపాస‌న‌.. పోస్ట్ వైర‌ల్..

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ మోస్ట్ à°²‌à°µ‌బుల్ క‌పుల్స్‌లో రామ్ చ‌à°°‌ణ్‌&comma; ఉపాస‌à°¨ జంట ఒక‌టి&period; వీరిద్దరి పెళ్లి అయి à°ª‌దేళ్లు అయిన కూడా ఇంకా వీరికి పిల్లలు పుట్టలేదు&period; కొన్నాళ్లుగా ఈ ఇద్ద‌రు ఎక్క‌డికి వెళ్లిన పిల్ల‌à°² గురించి ప్ర‌శ్న‌లు అడుగుతూనే ఉన్నారు&period; ఎట్ట‌కేల‌కు ఈ జంట రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పింది&period; మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా గతేడాది అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు&period; కాగా&comma; ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటి సారి భావోద్వేగానికి గురయ్యారు&period; &OpenCurlyQuote;ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును దక్కించుకోగా&comma; ఈ కార్యక్రమానికి చరణ్‌తో కలిసి హాజరైన ఉపాసన&period;&period; &OpenCurlyQuote;ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఈ అవార్డు దక్కించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సందర్భంగా పుట్టబోయే బిడ్డ గురించి తొలిసారి రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయింది&period; కాలిఫోర్నియాలో జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో తన భర్త రామ్ చరణ్ తో కలిసి పాల్గొన్న ఉపాస‌à°¨ ట్రిపుల్ ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది&period; అనంత‌రం పుట్టబోయే బిడ్డ గురించి కూడా చెప్పుకొచ్చింది&period; ఆర్ఆర్ఆర్ టీమ్ లో తాను కూడా భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని ఉపాసన చెప్పింది&period; దేశం గర్వించదగిన సమయం ఇది అని పేర్కొంటూ&period;&period; ఈ వేడుకల్లో తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది&period; ఈ క్షణాలు ఎంతో భావోద్వేగంగా ఉన్నాయని ఉపాసన à°¤‌à°¨ ట్వీట్‌లో పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9009 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;upasana&period;jpg" alt&equals;"upasana finally responded on her pregnancy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది అని చెప్పాలి&period;&period; ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే &OpenCurlyQuote;గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ఈ సినిమా దక్కించుకుంది&period; సినిమాలోని &OpenCurlyQuote;నాటునాటు’ పాట&period;&period; ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది&period; అమెరికాలో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి&comma; ఎన్టీఆర్‌&comma; చరణ్‌&comma; కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొన్నారు&period; అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago