వాల్తేరు వీర‌య్య సినిమా చూడ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

సంక్రాంతి పండుగను మరింత రెట్టింపు చేస్తూ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చిన మూవీ వాల్తేరు వీరయ్య మూవీ. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరు. ఈ సినిమాలో చిరు సరసన శృతీ హాసన్‌ హీరోయిన్‌గా నటించచ‌గా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వాల్తేరు వీరయ్య సందడి మొదలైంది. ఇక్క‌డే కాదు అమెరాక, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

థియేటర్‌లో మెగా ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. మెగా స్టార్‌ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. థియేటర్ల వద్ద బాణా సంచాలు కాలుస్తూ పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ థియేటర్‌ వద్ద మెగాస్టార్‌ భారీ హోర్డింగ్‌లతో సందడి చేస్తున్నాయి. అయితే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా చూడ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఏంటంటే.. 90 కాలంలోచిరు ఎలాంటి చిత్రాల‌తో సంద‌డి చేశారో ఇప్పుడు వాల్తేరు వీర‌య్య‌లో అవి క‌నిపిస్తున్నాయి. మాస్, కామెడీ, యాక్షన్ మిక్స్ చేసిన చిత్రం ఇందులో పుష్క‌లంగా ఉన్నాయి. ఇక ఇటీవ‌ల వ‌రుస రీమేక్‌లు చేస్తూ విమ‌ర్శ‌లు పొందుతున్న చిరు ఇప్పుడు వాల్తేరు వీరయ్య అనే ఒరిజినల్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.. దర్శకుడు బాబీ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

these are the reasons why you should watch waltair veerayya

ఇక‌ ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ క‌లిసి న‌టించ‌డం, ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్దు క‌లిసి న‌టించిన చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రంలో 40 నిమిషాల నిడివి ఉండే గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. వైజాగ్ లో గట్టి వేటగాడు లేక ఒక పులి పూనకాలతో ఊగుతోందట అంటూ రవితేజచెప్పిన డైలాగ్ మ‌నం చూశాం. ఏసీపీగా ర‌వితేజ ఇందులో అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని స‌మాచారం. 2000 లో విడుదలైన అన్నయ్య తర్వాత చిరు, రవితేజ కలసి నటిస్తున్న చిత్రం ఇదే. ఇక ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ వంటి ప‌రాభావాల తర్వాత వ‌చ్చిన ఈ సినిమా ఎంత‌గానో అల‌రిస్తుంది. దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్ కాగా, బాబీ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి ప‌ని చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago