Upasana : డెలివరీకి ముందు ఉపాస‌న సంద‌డి చూశారా.. భార్య‌ని చూసి ఎగిరి గంతేసిన చ‌ర‌ణ్‌..

Upasana : కొద్ది రోజుల క్రితం ప‌ద‌కొండో యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు జూన్20న త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. పెళ్లైన ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత త‌ల్లిదండ్రులు కావ‌డంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. అందరు తండ్రి వలె నేను ఎంతో ఎగ్జైంట్మెంట్‌కు గురయ్యాను అని రామ్ చ‌ర‌ణ్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఆ అనుభూతి మాటల్లో వర్ణంచలేను అన్నారు. ఈ సందర్భంగా ఉసాపనకు ట్రీట్మెంట్ చేసిన అపోల్ డాక్టర్స్‌కు రామ్ చరణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక మనవరాలి రాకతో తాతగా అతిపెద్ద ప్రమోషన్ పొందిన మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగిపోయారు.

ఇక జూన్ 23న ఉపాసన డిశ్చార్జి కాగా, ఆమె త‌న త‌ల్లి ఇంటికి వెళ్ల‌కుండా చిరంజీవి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లాక త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఉపాస‌న పోస్ట్ షేర్ చేసింది. ఇందులో తమ చిన్ని తల్లికి లభిస్తున్న ఘన స్వాగతం తమను మంత్ర ముగ్ధుల్ని చేసిందని తెలిపారు. తమపైనా, తమ చిన్నారిపైనా ప్రేమ, ఆశీస్సులు కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఉపాసన కొణిదెల వెల్లడించారు. ఇలా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చిన ఉపాసన ఓ ఫొటో షేర్ చేశారు. ఉపాసన ఒడిలో బేబీ ఉండగా.. రామ్ చరణ్ ఒడిలో పెట్ డాగ్ ఉంది. ఆ పోస్ట్ కూడా నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

Upasana before delivery see how she enjoyed
Upasana

గ‌త కొద్ది రోజులుగా ఉపాస‌న‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఉపాస‌న డెలిరీకి వెళ్లేముందు ఎలా ఫీలైందో ఓ వీడియో ద్వారా చూపించింది. ఐదు రోజుల క్రితం జ‌రిగిన మ‌ధుర‌మైన క్ష‌ణం ఇదే అంటూ ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్‌, వీడియోలు షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక 21వ రోజు త‌న పాప‌కి పెట్ట‌నున్నార‌ని, ఆ పాప పేరు అదే రోజు రివీల్ చేస్తామ‌ని అన్నారు. పాప ఫేస్ మాత్రం ఏడాది త‌ర్వాతే రివీల్ చేస్తార‌ని వినికిడి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago