Udayabhanu Kids : ఉద‌య భాను పిల్లలు జ‌న‌గ‌ణ‌మ‌న‌ని ఎంత బాగా పాడారో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Udayabhanu Kids &colon; ఒక‌ప్ప‌టి టాప్ యాంక‌ర్స్ లో ఉద‌à°¯‌భాను ఒక‌రు&period; ఆమె సుమకి కూడా పోటీ ఇచ్చింది&period; ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది&period; అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది&period; ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది&period; అయితే ఉద‌à°¯‌భాను పాపులారిటీతో పాటూ కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి&period; తల్లితో గొడవ&comma; తన పర్సనల్ మేనేజర్ విజయ్ నే పెళ్లి చేసుకోవడం జరిగింది&period; పెళ్లయిన చాలా ఏళ్ల తరువాత ఉదయభాను తల్లి అయింది&period; ఇద్దరు కవ‌à°² పిల్లలకు జన్మనిచ్చింది&period; అప్పట్నించి బుల్లితెరకు&comma; సినిమాలకు దూరంగా ఉంటోంది&period; రెండేళ్ల నుంచి ఒకట్రెండు సార్లు మినహా&period;&period; ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించింది లేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కవల పిల్లలకు తల్లైన ఉదయ భాను ప్రస్తుతం&period;&period; వారి ఆలనా&period;&period;పాలనా చూసుకుంటోంది&period; అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నానంటోంది&period; తొలిసారిగా తన కవల పిల్లలతో తళుక్కున మెరిసింది ఉదయ భాను&period; ఇద్దరు పిల్లలనీ చేరొకళ్ళూ ఎత్తుకొని వచ్చిన ఈ జంట వైపే అందరి దృష్టీ మళ్ళింది&period;నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్న భర్త విజయ్ సహా కవల పిల్లలతో అప్పుడ‌ప్పుడు సంద‌à°¡à°¿ చేస్తూ ఉంటుంది&period; ఉద‌à°¯‌భాను ఇటీవ‌à°² నారా లోకేష్ యువ‌గ‌ళం ఈవెంట్ లో మెరిసింది&period; అయితే ఈ రోజు ఆగ‌స్ట్ 15à°¨ ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆమె పిల్ల‌లు జ‌à°¨‌గ‌à°£‌à°®‌à°¨ జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆల‌పించిన వీడియో నెట్టింట à°¹‌ల్ చ‌ల్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18030" aria-describedby&equals;"caption-attachment-18030" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18030 size-full" title&equals;"Udayabhanu Kids &colon; ఉద‌à°¯ భాను పిల్లలు జ‌à°¨‌గ‌à°£‌à°®‌à°¨‌ని ఎంత బాగా పాడారో చూడండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;udayabhanu-kids&period;jpg" alt&equals;"Udayabhanu Kids see how they sung janaganamana" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18030" class&equals;"wp-caption-text">Udayabhanu Kids<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇటీవ‌à°² ఉద‌à°¯‌భాను à°¤‌à°¨ హోమ్ టూర్ వీడియో చేసిది&period; ఈ హోమ్ టూర్ వీడియోలో ఆమె ఇల్లు మొత్తం పాలరాతి భవనంలా ఎంతో విలాసవంతంగా ఉంది&period;ఇక ఈ హోమ్ టూర్ వీడియోలో తన గెస్ట్ రూమ్&comma; పిల్లల బెడ్ రూమ్&comma; పిల్లలకు ప్రత్యేకంగా స్టడీ రూమ్&comma; హోమ్ థియేటర్&comma; బాల్కనీ&comma; టెర్రస్ మొత్తం చూపించారు&period;అయితే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉందని కొద్ది రోజులలోనే పూర్తి వీడియోని షేర్ చేస్తా అంటూ ఉదయభాను తన హోమ్ టూర్ వీడియో చేశారు&period;అయితే ఈ ఇల్లు మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నప్పటికీ చూడటానికి చాలా రిచ్ లుక్ లో ఉందని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"PP1CwW1tN18" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago