CM YS Jagan : పంద్రాగ‌స్ట్ వేడుక‌లో జ‌గ‌న్ చేసిన ప‌నికి శ‌భాష్ అంటున్న నెటిజ‌న్స్

CM YS Jagan : ఈ రోజు దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుక‌లు దేశ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి సందేశాన్ని.. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ సాహసాన్ని.. టంగుటూరి, అల్లూరి, పింగళి త్యాగనిరతిని.. లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ జాతీయ జెండా ఎగురుతోంది అని అన్నారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ జరిగిన స్వాతంత్ర పోరాటానికి ప్రతీక అన్నారు. చెక్కుచెదరని సమైక్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం అన్నారు. 76 ఏళ్ల క్రితం మన పూర్వీకుల త్యాగాల మీద సాధించిన స్వాతంత్రానికి గుర్తని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున జెండాకు సెల్యూట్ చేశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యానికి అర్దం తెచ్చామన్నారు. వీటితో పాటు బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నామన్నారు. 76 ఏళ్లలో భారత్ లో ఏ ప్రభుత్వం చేయని మార్పు అన్నారు. పెన్షన్, రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటింటికీ సేవలు అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధ తెచ్చామన్నారు.

CM YS Jagan interesting character on august 15th
CM YS Jagan

పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమన్నారు. పేదలు ఇంగ్లీష్‌ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే అన్నారు. పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే అని వ్యాఖ్యానించారు. అయితే క‌వాతు ప్ర‌ద‌ర్శ‌న‌లో అత్యుత్త‌మ క‌వాతు ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన వారికి ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా బ‌హుమ‌తులు అందించారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఒక వ్య‌క్తికి లాకెట్ పెట్ట‌గా, అది జారికింద ప‌డిపోయింది. అప్పుడు స్వ‌యంగా జ‌గ‌న్ కింద‌కు వంగి దానిని తీసి మ‌ళ్లీ ఆ వ్య‌క్తికి పెట్టాడు. జ‌గ‌న్ చేసిన ప‌నికి ప్ర‌తి ఒక్క‌రు శ‌భాష్ అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 day ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago